Latest Updates
-
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే..
తక్కువ శ్రమతో అధిక శుభ్రత!

1. పేంటు పై బురద మరక అయితే, మరకను తడిగా వున్నపుడు తుడవవద్దు. పేంటును హేంగర్కు వేసి ఎండపెట్టండి.
2. బురద ఎండిన తర్వాత దానిని వాష్ చేయకండి. ఒక వాక్యూమ్ క్లీనర్ ఉపయోగించి బురదను దానినుండి తొలగించండి.
3. వేడి నీటిలో డిటర్జెంట్ కలిపి దానిలో పేంటును సుమారుగా 20 నిమిషాలు నానపెట్టండి. ఇది బురద మరకలు తేలికగా పోవటానికి సహకరిస్తుంది.
4. వేడి నీటిలో నానపెట్టిన తర్వాత పేంటును డిటర్జెంట్ తో వాష్ చేయండి. బురద మరక పోయిందో లేదో చూడండి. పోకుంటే, మరల వాష్ చేయండి.
5. గుడ్డలనుండి మరకలు తీసేయటానికి నిమ్మకాయను కూడా ఉపయోగించవచ్చు. సగానికి కోసిన నిమ్మకాయను మరకపై రుద్ది మరకను తొలగించవచ్చు.
6. నీటిలో బేకింగ్ సోడా కలిపి మరక వున్న బట్టను నానపెట్టండి. వాష్ చేసేటపుడు డిటర్జెంట్ వాడండి. మరకలు తేలికగా పోతాయి.
7. జీన్స్, డెనిమ్స్ లపై మరకలు పడితే, దానిని నాన బెట్టిన తర్వాత డిటర్జెంట్ లేదా సోప్ ఉపయోగించి తొలగించవచ్చు. 5 నుండి 10 నిమిషాలు సోప్ రాసి వుంచి బ్రష్ చేయండి. జీన్స్ గుడ్డలకు ఇది మంచి పద్ధతి.
8. కొద్దిపాటి మరకలైతే, నిమ్మకాయ, ఉప్పు కలిపి వేసి రుద్దితే తేలికగా వదులుతాయి. తర్వాత వాటిని వినేగార్ కలిపిన నీటిలో ముంచి తీయండి. గుడ్డలను ఎండబెడితే మరకలు మటుమాయం.



Click it and Unblock the Notifications
