Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
దుస్తులపై మరక పడితే....తీసేయండిలా!

1. గుడ్డ ఉతికేటపుడు తయారీ దారు దానిపై వేసిన లేబుల్ చూడండి. ఉతకదగినవన్ని ఇంటిలోనే ఉతికేయవచ్చు.
2. మార్కెట్ లో ఎసిటోన్ తో తయారీ చేసిన నెయిల్ పాలిస్ రిమూవర్లు దొరుకుతాయి. గుడ్డ కింద వైట్ టవల్ వేయండి, చిన్న కాటన్ క్లాత్ ముక్క రిమూవర్ లో ముంచి దానితో మరకను గుడ్డ కింద వేసిన టవల్ పైకి బదిలీ చేయండి.
3. రిమూవర్తో మరక పోకపోతే దానిపై ఆల్కహాల్ రుద్దండి. తెల్లని దుస్తులైతే, హైడ్రోజన్ పెరాక్సైడ్ తో శుభ్రం చేయండి.
4. దుస్తులనుండి లిప్ స్టిక్ మరకలు తీయాలంటే, తెల్లని గుడ్డ ముక్కను ఆల్కహాలులో ముంచి దానితో మరకను రుద్దండి.
5. మరకపడిన గుడ్డను వేడినీటిలో 10 నుండి 15 నిమిషాలు నానపెట్టండి. తర్వాత మరకలను సాధారణ డిటర్జంట్ కలిపిన నీటితో బాగా రుద్దండి. నీటికి వినేగర్ కూడా కలుపవచ్చు.
6. నీరు డిటర్జంట్, కొద్ది బేకింగ్ సోడా, కలిపి ఈ ద్రావకంలో గుడ్డను పది నిమిషాలుంచి కడిగేయండి.
7. మరకపై పెట్రోలియం జెల్లీ రుద్ది 15 నిమిషాలుంచి శుభ్రం చేయండి. మరకలను తీసేయడానికి షేవింగ్ క్రీం కూడా ఉపయోగించవచ్చు.
8. బేకింగ్ సోడా, అమోనియా రెండూ కలిపిన ద్రావకంతో కూడా మరకలు తొలగించవచ్చు.



Click it and Unblock the Notifications