Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
అదరగొట్టే సిగరెట్ వాసనా? వదిలించండిలా?

1. గుడ్డలను డిటర్జెంట్ కలిపిన నీటిలో నానపెట్టండి. ఇది చాలా చవకగా చేసేయవచ్చు. గుడ్డను గురించిన వాషింగ్ వివరాలకు గాను దానిపై వున్న లేబుల్ చదవండి.
2. సిగరెట్ వాసన గుడ్డలనుండి వదిలించటానికి వినేగార్ బాగా పని చేస్తుంది. గుడ్డలను నానపెట్టేటపుడు లేదా ఉతికిన తర్వాత కొద్ది చుక్కలు వినేగార్ నీటిలో వేయండి.
3.గుడ్డలనుండి సిగరెట్ వాసన పోగొట్టడానికి కాఫీ గింజలు కూడా వాడవచ్చు. గుడ్డలను ఒక కవరులో పెట్టి దానిని కాఫీ గింజలున్న కంటైనర్ లో 24 గంటలు పెట్టండి. బయటకు తీస్తే సిగరెట్ వాసన పోయి దానికి కాఫీ వాసన ఏర్పడుతుంది. కొద్దిసేపు గాలి తగిలితే, కాఫీ వాసన కూడా పోతుంది.
4. బొగ్గు వాసనలను బాగా వదిలిస్తుంది. బట్టలుంచిన అరలో కనుక కొద్ది బొగ్గు ముక్కలుంచితే అది వాసన పీల్చేస్తుంది. ఉతికిన బట్టలపై పడకుండా బొగ్గు ముక్కలను ప్రత్యేక డబ్బాలో తెరచి వుంచండి.
5. వేడి నీటిలో వాషింగ్ సోడా, అమ్మెనియా, వినేగార్ కలిపి 10 నుండి 15 నిమిషాలపాటు గుడ్డలను నానపెడితే, వాసన మటుమాయం.
6. ఆధునికంగా వస్తున్న క్లాత్ కండిషనర్లలో ఉతికిన బట్టలను ముంచి తీస్తే, బట్టలు మంచి సువాసనలు వెదజల్లుతూంటాయి.



Click it and Unblock the Notifications