Latest Updates
-
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు!
సువాసనల వంటగది!
Improvement
oi-Nageswara
By B N Sharma

దాల్చిన చెక్క - దాల్చిన చెక్కకుగల సువాసన మిమ్మల్ని ఎల్లపుడూ ఆనందంగా వుంచుతుంది. దీని వాసన బ్రెయిన్ పవర్ అధికం చేస్తుందని కూడా చెపుతారు.
ఒలిచిన పండ్ల తొక్కలు - నిమ్మ, నారింజ, స్ట్రా బెర్రీ వంటి పండ్లను ఒలిచిన తొక్కలు కిచెన్ లో వుంచితే చక్కని సువాసనలనిస్తాయి.
పెప్పర్ మింట్ - కొంచెం బద్ధకంగా వుందనుకుంటే, పెప్పర్ మిట్ వాడకం చురుకునిస్తుంది. కిచెన్ లోని దుర్వాసనలు ఆపడమే కాక పెప్పర్ మింట్ మంచి శక్తిని కూడా ఇస్తుంది. రోజంతా పెప్పర్ మింట్ వాసన అనుభవిస్తూంటే అలసటలు, ఆందోళనలు దగ్గరకు చేరవు. మనం మరింత ఉత్సాహంగాను, మెళకువగాను వ్యవహరిస్తూంటాం.
Comments
Read more about: home and gardening home improvement kitchen హోం అండ్ గార్డెనింగ్ హోం ఇంప్రూవ్ మెంట్ కిచెన్
English summary
Tips For A Kitchen That Smells Good | సువాసనల వంటగది!
Story first published: Friday, October 28, 2011, 11:53 [IST]
Other articles published on Oct 28, 2011



Click it and Unblock the Notifications