Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
వెంటిలేటర్స్ శుభ్రతకు చిట్కాలు!

1. విండోకు వున్న గ్లాస్ లేదా వుడ్ పేనల్ ను జాగ్రత్తగా తొలగించండి. అక్కడ వున్న మెష్ ను ఒక వాక్యూం క్లీనర్ తో మొదటగా శుభ్రపరచి, ఒక పాత బట్టతో తుడిచేయండి.
2. మీ విండోకు స్లైడింగ్ పద్ధతి వుంటే స్లైడ్స్ జాగ్రత్తగా తీసివేసి సోప్ వాటర్ తో తుడిచేయండి. పొడిబట్టతో ఒక సారి తుడిచి మరల స్లైడింగ్ బిగించేయండి.
3. వెంటిలేటర్ లోని చిన్నపాటి స్ధలాలు అంటే సీలలు మొదలైనవి పాత టూత్ బ్రష్ ఉపయోగించి శుభ్రపరచాలి. వెంటిలేషన్ ఫ్రేమ్ వాక్యూమ్ క్లీనర్ తో తుడవండి.
4. వెంటిలేషన్ ఏదైనా గొట్టానికి అననుసంధానించబడితే, వాక్యూమ్ క్లీనర్ దానిని పూర్తిగా లాగేయగలదు. పూర్తిగా డస్ట్ తీసి దానిని ఒక గంట పాటు తెరచి వుంచండి. అందులో ఎలకల వంటివి ఏమైనా చేసిన డ్యామేజీలు వున్నాయేమో పరిశీలించండి.
5. వెంటిలేటర్ గ్లాసు లేదా స్లైడింగ్ విండోలను తిరిగి బిగించేయండి.
6. పేనల్ పై వున్న మరకలు ఏవైనప్పటికి క్లోరిన్ తో బ్లీచ్ చేస్తే పోతాయి. పెయింట్ పోయి వుంటే లేదా తడిగా వుంటే తగిన కారణాలు పరిశీలించండి.
వెంటిలేటర్లు శుభ్రం చేసే ముందు దుమ్ము కొట్టుకోకుండా ముఖానికి ఏదైనా మాస్క్ వేసుకోడం మరువకండి.



Click it and Unblock the Notifications
