Latest Updates
-
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.!
కాటన్ దుస్తుల ముడుతలు తీసి తేలికగా ఐరన్ చేసే దెలా?

1. ఐరన్ చేసే ముందు కాటన్ దుస్తులపైగల లేబుల్ ఒకసారి పరిశీలించండి. సాధారణంగా కాటన్ గుడ్డను ఐరన్ చేయవచ్చు. కాని చేసేముందు ఒకసారి చూడటం మంచిది.
2. గుడ్డలను లోపలి వైపు ఐరన్ చేయటం మంచిది. వేడికి కలర్ పాడవకుండా వుంటుంది. కావలసిన రీతిలో గుడ్డ ముడుతలు లేకుండా అణిగి వుంటుంది.
3. గుడ్డపై కొన్ని నీళ్ళు చిలకరిస్తే కాటన్ గుడ్డలు త్వరగా ముడుతలు లేకుండా ఐరన్ చేయవచ్చు.
4. గుడ్డ ఐరన్ చేసే ముందు నీరు గుడ్డపైనే కాక, కొద్దిపాటి ఐరన్ పైకూడా చిలకరించవచ్చు.
5. స్టీమ్ ఐరన్ కనుక మీరు ఉపయోగిస్తున్నట్లయితే, గుడ్డ ఆటోమేటిక్ గా తేమను పీల్చుకుంటుంది. వేరుగా నీరు గుడ్డపై చిలకరించనవసరంలేదు.
6. కాటన్ దుస్తులను చల్లని నీటిలో వుతికినట్టయితే, దానిని పిండవద్దు. అపుడు అవి కుంగకుండా వుంటాయి. వాటిని ఉతికి ఎండవేయటమే చేయాలి.
7. కాటన్ గుడ్డలను ఉతికిన తర్వాత, డ్రైయర్ లో వేసి పొడి చేసి కొద్దిపాటి తడి వుండగానే ఐరన్ చేయండి. ముడతలు త్వరగా పోయి ఐరనింగ్ తేలిక అవుతుంది.
8. గుడ్డలకు గంజి పెట్టినట్లయితే కాటన్ గుడ్డలు దళసరిగా వుంటాయి. వాష్ చేసిన తర్వాత, ఐరన్ చేసే ముందు కొద్దిపాటి గంజిని గుడ్డలకు పట్టించటం మంచిది.
ఈ 8 చిట్కాలు ఉపయోగించి కాటన్ దుస్తులను తేలికగా ఐరన్ చేయవచ్చు.



Click it and Unblock the Notifications