Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
రత్నాభరణాల నిర్వహణ ఎలా?

రత్నా భరణాలపై పెర్ ఫ్యూమ్ చల్లవద్దు. బాడీ లోషన్ వంటి వాటిని వాటికి ముట్టనివ్వవద్దు. మెటల్ లో పొదిగిన రత్నాలకు ఏ రకమైన కాస్మెటిక్ ద్రవాలు సరిపడవు. డైమండ్స్, శాఫైర్ వంటి రాళ్ళు పొదిగిన రత్నాభరణాలు వాషింగ్ పౌడర్ కలిపిన కొద్దిపాటి వేడి నీటిలో కొద్ది సమయం నానపెట్టండి. వాషింగ్ పౌడర్ స్ధానంలో సోప్ కూడా ఉపయోగించవచ్చు. అయితే, పగడపు రింగు వంటివి సోప్ తో వాష్ చేయవద్దు. దీనిని ఆల్కహాలుతో శుభ్రం చేయాలి.
రత్నాలను విలువ కట్టడమెలాగంటే, వాటి కేరట్లకు, వాటి కటింగ్ కు విలువ కడతారు. కటింగ్ చేయని వజ్రం కట్ చేసిన దాని విలువ కంటే తక్కువ వుంటుంది. రత్నాలపై కొద్దిపాటి గీత పడినా సరే దాని విలువ తగ్గుతుంది. మెత్తని గుడ్డను ఉపయోగించి శుభ్రం చేయండి. కడిగిన వెంటనే బాక్సులో పెట్టవద్దు. బయట పొడిగా ఆరనిచ్చి. పెట్టెలలో పెట్టండి. తడి వుంటే అవి పాడవుతాయి. నెక్లెస్ వంటి వాటిలో కనుక రత్నాలు పొదిగినట్లయితే, వాటిని తప్పక నిర్దేశిత బాక్సులలోనే వుంచండి. లేదంటే రాళ్ళు ఊడి పడిపోయే ప్రమాదం వుంది.
ఈ జాగ్రత్తలుపాటిస్తే, మీ రత్నాభరణాలు అనేక సంవత్సరాలపాటు విలువకలవిగా వుంటాయి.



Click it and Unblock the Notifications