Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
అబ్బా! ఎంత హాయిగా వుందో...!

రిమోట్ కంట్రోల్ లో ఫ్లషింగ్, క్లీనింగ్, డ్రైయింగ్, మ్యూజిక్, హీటింగ్ లాంటివి కుటుంబ సభ్యులలో ఎవరికి ఎంత స్ధాయిలో కావాలో అంత స్ధాయిలో పెట్టుకునే సౌకర్యం కూడా వుందట. మగవారికి, ఆడవారికి విడి విడి సౌకర్యాలున్నాయి. టాయ్ లెట్ లోకి వెళితే చాలు, భూమిలోనుండి పైకి లేచి మిమ్మల్ని చూసి అది మూత తెరిచేస్తుంది. మీ కాలు ఎక్కడ పెట్టి కూర్చోవాలో అనేది ఒక ఎర్రటి వెలుగు కిరణం వేసి చూపిస్తుంది. మీ పనైపోతే కడిగేసి, ఆరబెట్టి, దానంతట అది ఫ్లష్ చేసుకుని మరల సీటుతో సహా లోపలికి వెళ్ళిపోతుందట.
పాదాలు తడి అయితే, వేడి కలిగిస్తుంది. అమెరికాలో ఒక్కసారి ఫ్లష్ చేస్తే 1.6 గ్యాలన్ల నీరు మాత్రమే వినియోగించాలనే రూలు మేరకు 'న్యూమి' రెండంటే రెండు సార్లే ఫ్లష్ చేసుకుంటుంది. అయితే, దీని సెన్సార్లు చాలా సున్నితంగా వుండి, మీకవసరం లేకున్నా దాని దగ్గరగా వెళితే చాలు కమ్మోడ్ పైకి లేచి మీకందించేస్తుందట. ఇన్ని సౌకర్యాలు కల హై టెక్ కమ్మోడ్ ఖరీదు వింటే దిమ్మ తిరగటం ఖాయం... వినండి మరి.... అక్షరాలా సుమారుగా రూ. 30 లక్షలట. చాలు కదా.....!



Click it and Unblock the Notifications