Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
జీన్స్ గుడ్డలు వెలిసిపోకుండా ఉతకటం ఎలా?

1. జీన్స్ ఎపుడూ తిరగేసి ఉతకండి. వీటిని రెగ్యులర్ గా ఉతకవద్దు. నాణ్యత తగ్గుతుంది. గుడ్డ మందం కనుక 4 లేదా అయిదు మార్లు ధరించిన తర్వాత ఉతకవచ్చు.
2. జీన్స్ పేంట్ ఉతకాలంటే వాడే డిటర్జెంట్ పౌడర్ మంచి నాణ్యత కలిగి తేలికదై వుండాలి.
3. మందపాటి లేదా తేలిక రంగు అయినప్పటికి వాటిని చల్లటి నీటిలో ఉతకండి. వేడి నీటిలో నానపెడితే గుడ్డలో పటుత్వం పోతుంది.
4. జీన్స్ పేంట్ దళసరిగా రంగుపోకుండా వుండాలంటే దానిని ఒక ప్లాస్టిక్ కవర్ లో వుంచి 4 లేదా 5 రోజులు రిఫ్రిజిరేటర్ లో వుంచండి. మరకలు పోవుగాని దానిపైగల బాక్టీరియా నశిస్తుంది.
5. జీన్స్ పేంట్ చేతులతో ఉతకండి. బ్రష్ తో గట్టిగా రుద్దరాదు. ఇది కలర్ పోగొడుతుంది. బట్ట కుంగేలా చేస్తుంది.
6. డిటర్జెంట్ లో 10 నుండి 10 నిమిషాలు నానపెట్టి ఆ నురగ వదిలేందుకు 2 లేదా 3 సార్లు నీటితో కడగండి.
7. జీన్స్ ఉతికిన తర్వాత దానికి కండిషనర్ వాడండి. ఇది బట్ట మెత్తగా వుంచి రంగు నిలిచేలా చేస్తుంది.
8. వైట్ జీన్స్ ఉతకాలంటే, తెల్ల వినేగర్, అమోనియా మరియు బేకింగ్ సోడాలు ఒక బకెట్ లోకి తీసుకొని బాగా కలపాలి. కొద్దిపాటి సబ్బును కూడా నీటిలో కలిపి 15 నిమిషాలు నానపెట్టండి. మరకలన్ని పోయి తెల్లగా వచ్చేస్తుంది.
9, జీన్స్ పేంట్ వాష్ చేసిన తర్వాత దానికి డ్రైయ్యర్ ఉపయోగించవద్దు. ఇది జీన్స్ ను కుంగదీస్తుంది. స్ట్రెచ్ లేకుండా చేస్తుంది. ఉతికిన జీన్స్ ను పిండకుండా అలానే తాడుపై వేలాడదీసి ఆరపెట్టండి.



Click it and Unblock the Notifications