Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
సిల్వర్ వస్తువులు మిలమిల మెరవాలంటే...!

1. ఉపయోగించిన వెంటనే సిల్వర్ వస్తువులను కడిగాలి. ఎలాఅంటే డిటర్జెట్ పౌడర్ ను కొద్దిగా వేడినీళ్ళలో ముంచి తర్వాత మంచి నీటితో శుభ్రం చేసిన తర్వాత పొడి బట్ట తీసుకుని తుడిచి ఆరబెట్టాలి.
2. సిల్వర్ వస్తువులు మిలమిల మెరవాలంటే..సిల్వర్ వస్తువులను వేడినీళ్ళలో నానబెట్టి తర్వాత వాటిమీద టూత్ పేస్ట్ ను రాసి రుద్దిన తర్వాత వేడినీటి చల్లి క్లీన్ చేయాలి. శుభ్రం చేసిన
వస్తువులను పొడి బట్టతో తుడిచి ఆరబెట్టాలి.
3. బాగా దుమ్ముపట్టినటువంటి సిల్వర్ వస్తువులకు టూత్ పేస్ట్ రాసి అలాగే 20-30నిమిషాల పాటు వదిలేయాలి. స్మూత్ గా వున్న బ్రష్ తో రుద్ది మంచి నీటితో శుభ్రం చేసి ఆరబెట్టాలి.
4. బాగా మసకబారి సిల్వర్ వస్తువులను శుభ్రం చేయాలంటే వేడినీటిలో బేకింగ్ సోడాను వేసి అందులో సిల్వర్ వస్తువులను 5-10నిమిషాలపాటు నానబెట్టి తర్వాత క్లీన్ చేయాలి.
5. సిల్వర్ వస్తువులు క్లీన్ చేసేటప్పుడు..స్టీల్, మెటల్ వస్తువులను క్లీన్ చేయకూడదు సపరేట్ గా శుభ్రపరుచుకోవాలి. లేదంటే వాటి ప్రభావం సిల్వర్ వస్తువులపై పడుతుంది. తర్వాత సిల్వర్ పర్మనెంట్ స్టీల్ మార్క్ గా మారుతుంది.



Click it and Unblock the Notifications