Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అన్నీ వుంటే...బాత్ రూమ్... బ్రహ్మానందమే!
Improvement
oi-Nageswara
By B N Sharma

- ఒక మౌత్ వాష్ బాటిల్ తప్పని సరిగా వుండాలి.
- శుభ్రమైన హేండ్ టవల్స్ చిన్నవి రెండు లేదా మూడు
- ఫేషియల్ టిష్యూలు (ఆకర్షణీయమైన డిస్పెన్సర్ లో )
- ఒక ట్యూబు హేండ్ లోషన్ మరియు మాయిశ్చరైజర్
- షవర్ ప్రాంతంలో జారకుండా ఒక మ్యాట్
- ఒక బల్బు వెలుగుతూండాలి
- ఒక హెయిర్ డ్రయ్యర్ , శుభ్రమైన హెయిర్ బ్రష్ లు
- రెగ్యులర్ గా వుండే మిర్రర్ కాక అదనంగా మరొక మిర్రర్
- శుభ్రమైన, ఉపయోగించని టవల్స్ టవల్ రాడ్ పై వేయాలి
- టాయ్ లెట్ పేపర్ కొత్తది పెట్టి. ఒకటి స్పేర్ లో వుంచండి.
- మహిళలకవసరమయ్యే ప్యాడ్ ల వంటివి కనపడకుండా అందుబాటులో ఒక చోట వుంచాలి.
- ఉపయోగించని కొత్త టూత్ బ్రష్ లుఅదనంగా.
- కనీసం ఒక వేస్ట్ బాస్కెట్ వుండాలి.
Comments
Read more about: home and gardening home improvement bath room హోం అండ్ గార్డెనింగ్ హోం ఇంప్రూవ్ మెంట్ బాత్ రూమ్
English summary
Ways to do up your bathroom! | అన్నీ వుంటే...బాత్ రూమ్... బ్రహ్మానందమే!
Story first published: Friday, November 11, 2011, 15:52 [IST]
Other articles published on Nov 11, 2011



Click it and Unblock the Notifications