Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
దుస్తులు ఎప్పటికి భద్రంగా వుండాలంటే....!

1. మొదటగా, దుస్తులను చక్కగా వాష్ చేయండి. అల్మైరా షెల్ఫ్ లను కర్పూరం కలిపిన నీటితో శుభ్రం చేయండి. నీటి తడి ఆరేటంతవరకు అల్మైరాను తెరచే వుంచండి.
2. మీరు ఇష్టపడిన చీర లేదా దుస్తులు మరింత భద్రంగా వుండటానికిగాను ప్లాస్టిక్ సంచులలో వుంచి అల్మైరాలో పెట్టండి. ప్లాస్టిక్ గుడ్డలు చెక్కతో వుండి పాడవకుండా చేస్తుంది. దుస్తులు మరీ ఖరీదైనవైతే మెటల్ బీరువాలలో వుంచండి. దుస్తులు చెక్కు చెదరవు.
3. ఉన్ని జెర్సీలు, స్వెట్టర్లు మొదలైనవి ప్లాస్టిక్ బ్యాగ్ లలో వుంచటం వారానికోసారి ఎండలో పెట్టి తీయటం చేస్తే బూజు లేదా పురుగులు చేరవు. జెర్సీలకుగల ఉన్ని పురుగుల నివాసంగా వుంటుంది.
4. సమయం దొరికితే, చెక్క అల్మైరాలను తెరచి వుంచండి. గాలి లోపలికి పోయి తేమ లేకుండా చేస్తుంది.
5. మీ అల్మైరా మంచి వాసన వేయడానికి బట్టలలో పురుగులు చేరకుండా వుండటానికి కలరా వుండలు అందులో వేయండి. లేదా లవెండర్, లేదా గుడ్డల సువాసనకు ఉపయోగించే ఇతర సువాసనా వస్తువులు కూడా గుడ్డలను తాజాగా వుంచుతుంటాయి.
6. మంచి సువాసన నిస్తూ ఘాటుగా వుంటే సెంట్ ను ఒక గుడ్డపై వేసి లేదా దూదిలో ముంచి కప్ బోర్డు మూలలో వుంచండి.
7. అల్మైరా తలుపులను సిలికా జెల్ లేదా ఇతర లోషన్లతో తుడిచి అల్మైరా పొడిగా వుండేలా చూడండి.



Click it and Unblock the Notifications