Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
పండుగ రోజు పూజ సామాగ్రి పరిశుభ్రత...
Improvement
oi-Saraswathi
By Sindhu

1. వెండి వస్తువులను వేడినీటిలో గంటసేపు ఉంచి నిమ్మరసంతో శుభ్రపరిస్తే చాలు తెల్లగా మెరుస్తాయి.
2. ఇంట్లో తరచుగా వాడో బేకింగ్ సోడాలో నీళ్లు కలిపి పేస్టులా చేసి దాన్ని స్పాంజ్ తో తీసుకొని వెండి సామాగ్రిని రుద్దాలి. తర్వాత వేడినీటితో కడిగి పొడిగా ఉన్న మెత్తని వస్తంతో తుడిస్తే వస్తువుల మీద గీతలు మిలమిలా మెరిసిపోతాయి.
3. పూజసామాగ్రిలో చిన్న చిన్న వస్తువులు శుభ్రపరచడానికి టూత్ పేస్ట్‌ను రాసి మెత్తని బ్రిసిల్స్ ఉన్న బ్రెష్ తో రుద్దితే సరిపోతుంది.
4. దీపారాధన చేసిన వెండి దీపాలు జిడ్డుగా ఉంటాయి. ఈ జిడ్డును వదిలించాలంటే ఇబ్బంది. కాబట్టి ఈ జిడ్డు సామాగ్రిని శుభ్రం చేయడానికి బేకింగ్ సోడా పేస్ట్ ను రాసి గంటపాటు అలా ఉంచి వేడినీలితో శుభ్రపరిస్తే జిడ్డు తేలిగ్గా వదులుతుంది.
5. వెండి పూజ సామాగ్రిని పీతాంబరి పౌడర్ తో రుద్ది మంచినీటితో శుభ్రపరచి, పొడి వస్త్రంతో తుడిస్తే మిలమిల మెరుస్తుంటాయి.
6. సబీన పౌడర్ లో కొద్దిగా బేకింగ్ సోడా మిక్స్ చేసి రుద్దినట్లైతే సిల్వర్ వస్తువులు శుభ్రపడుతాయి.
Comments
Read more about: home improvement house tips silver bras pooja items హోం ఇంప్రూవ్ మెంట్ ఇంటి చిట్కాలు వెండి కాపర్ పూజ సామాగ్రి
English summary
Cleaning and Maintaining of Silver and brass pooja items | పండుగకే పరిమితం కాదు...
Story first published: Thursday, March 22, 2012, 12:43 [IST]
Other articles published on Mar 22, 2012



Click it and Unblock the Notifications