Latest Updates
-
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా!
వంటింట తయారి..వాకిట్లో ఘుమఘుమలు...
ఆహారం తయారీకి తేలికైన చిట్కాలు...!
Improvement
oi-Saraswathi N
By Sindhu

2. వంకాయలను వేయించేటప్పుడు కడాయిలో ముక్కలు వేయగానే, వాటిమీద కాస్త ఉప్పు చల్లితే నూనె ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటాయి.
3. కాకరకాయ కూర వండేటప్పుడు వీలైతే.. అందులో రెండు పచ్చి మామిడికాయ ముక్కలు వేయాలి. అలా చేస్తే.. చేదు తగ్గడమే కాకుండా, కూరకు కొత్త రుచి వస్తుంది.
4. ఉల్లిపాయలు కట్‌చేయడానికి గంట ముందు వాటిని పాలిథిన్ కవర్లో వేసి ఫ్రిజ్‌లో ఉంచాలి. ఆ తర్వాత తరిగితే కళ్లు మండవు.
5. ఆలూ బొండాలు, బజ్జీలు బాగా పొంగాలంటే.. శనగపిండిని కలిపేటప్పుడు ఒక స్పూన్ మరుగుతున్న నూనెను పిండిలో కలపాలి.
6. పగిలిన గుడ్డును కొంచెం వెనిగర్ కలిపిన నీళ్లలో ఉడకబెడితే లోపలి ద్రవం బయటకు రాకుండా ఉడుకుతుంది. ఉడికించిన గుడ్డు నిల్వ ఉండాలంటే.. చల్లటి నీటిలో వేసి ఫ్రిజ్‌లో పెట్టాలి.
7. కోడిగుడ్డును ఉడికించేటప్పుడు గుడ్డు పగిలి తెల్లసొన బయటికి రాకుండా ఉండాలంటే... ముందుగా కోడిగుడ్లకు నిమ్మరసం రాసి కాసేపు ఉంచి, ఆ తర్వాత ఉడికించాలి.
8. చేపలు, రొయ్యలు, మాంసం ఏదైనా నీచు వాసన వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే వాటిలో కొంచెం పసుపు వేసి, ఆ తర్వాత వండితే సరిపోతుంది.
9. కూరల్లో పసుపు ఎక్కువైతే.. కూర వండిన పాత్రపై ఒక శుభ్రమైన బట్టను పరిచినట్లుగా కట్టాలి. అలా చేస్తే ఎక్కువగా ఉన్న పసుపును బట్ట పీల్చేసుకుంటుంది.
10. పచ్చళ్లను జాడీల్లో పెట్టేముందు రెండు లేదా మూడు స్పూన్ల వెనిగర్‌ను వేయాలి. బాటిల్‌ను షేక్ చేసి ఆ తర్వాత పచ్చళ్లను వేయాలి. ఇలా చేయడం వల్ల పచ్చళ్లకు ఫంగస్ రాదు.
11. ఆమ్లెట్ వేసేటప్పుడు.. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలతో పాటు కొంచెం శనగపిండి వేసి ఆ తర్వాత కోడిగుడ్డును కలపాలి. దీనివల్ల ఆమ్లెట్ పొంగి, మెత్తగా, రుచిగా కూడా ఉంటుంది.
12. పొరపాటున కూరల్లో ఉప్పు ఎక్కువైతే, వెంటనే ఉడుకుతున్న కూరలో పొట్టు తీసిన పొటాటో(బంగాళదుంపను) వేసి ఉడికించినట్లైతే, ఎక్కువైన ఉప్పు తగ్గుతుంది.
13. వంట చేసేటప్పుడు పొరపాటు చేతులు కాలినట్లైతే, కాలిన ప్రదేశంలో అరటి పండు గుజ్జుకానీ, కలబంద గుజ్జుకానీ రాస్తే తక్షణ ఉపశనం ఇచ్చే కాలిన బాగంలో మంటలేకుండా చర్మం చల్లబడుతుంది.
14. కొత్తిమీర ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే, కొత్తిమీరను అల్యుమినియం పేపర్ లో చుట్టి ఫ్రిజ్ లో పెడితే ఫ్రష్ గా ఉంటుంది.
15. వెల్లుల్లి రెబ్బల పొట్టు సులభంగా తియ్యాలంటే, కొద్దిగా గోరువెచ్చిని నీటిలో రెండు మూడు నిమిషాలు వేసి తీస్తే తర్వాత పొట్టు సులభంగా వచ్చేస్తుంది.
Comments
English summary



Click it and Unblock the Notifications