Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
మహిళలు మెచ్చే ముత్యాల సరాలు....

1. ముత్యాలను తరచు ప్లాస్టిక్ లేదా పట్టుదారంతో గుచ్చుతారు. వీటిని చాలాకాలం ఉపయోగించిన తర్వాత బలహీనపడతాయి. ప్రతి రోజూ వేసుకునే ఆభరణాలను 4-6 నెలల తర్వాత వైర్ లేదా దారం మార్చాలి. లేకపోతే ముత్యాలు రాలిపోతాయి.
2. ముత్యాల నగలను డబ్బాల్లో పెడుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. తొందరపాటులో డబ్బా లేదా మూత మధ్యలో ఇరుక్కోకుండా చూసుకోవాలి.
3. ముత్యాల నగలు చాలా ఉన్నట్లైతే వాటిని విడివిడిగా ఉంచాలి. ఎందుకంటే ఓకే చోట ఉంచడం వల్ల ఒకదానికొకటి చిక్కు పడే అవకాశం ఉంది. మళ్లీ విడదీయడానికి ప్రయత్నిస్తే అవి విడిపోతాయి.
4. ముత్యాలను కాస్లీ కెమికల్ కాస్మోటిక్స్, పెర్ ఫ్యూమ్ లాంటి వాటికి దూరంగా ఉంచాలి. లేకపోతే వాటి మెరుపు తగ్గిపోతాయి.
5. ముత్యాలను తెల్లని, పల్చని కాగితంలో చుట్టి పెట్టాలి. ముత్యాల నగలు మురికిగా మారినప్పుడు పాలిషింగ్ కి, శుభ్రం చేయడానికి బయట ఇవ్వడం కంటే ఇంట్లోనే కుంకుడు కాయ నురుగుతో శుభ్రం చేసి, పొడిబట్టతో తేమ పోయేవిధంగా తుడిచి, ఆలివ్ ఆయిల్ ను రాసినట్లైతే ముత్యాలు మిలమిల మెరిసిపోతాయి.



Click it and Unblock the Notifications