Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ఇల్లు - దాని పరిసరాల ప్రభావం ఎలా ఉండాలి...?

ప్రతిరోజూ నేలను శుభ్రపరచి, డెట్టాల్ నీళ్ళతో తుడిచినట్లయితే గచ్చు తళతళలాడుతుంది. ఉన్న వస్తువులన్నీ ఎక్కడపడితే అక్కడ వుంచేయడంతో ఇల్లు గోడౌన్ను తలపిస్తూ చిరాకు కలిగిస్తుంది. ఏ వస్తువును ఎక్కడ అమర్చాలో అక్కడుంచితేనే అందం. అప్పుడవి అడ్డంగానూ అనిపించవు, అవసర మైనప్పుడు వెతుక్కోకుండా వెంటనే కనిపిస్తాయి. ఇంటిని శుభ్రంగా, అందంగా వుంచుకోవడం ఇతర్లకోసం మాత్రమే కాదు, ముఖ్యంగా మనకోసమేనని గుర్తించాలి, గుర్తుంచుకోవాలి. ఇంటిని సర్దుకోవడంలో, శుభ్రంగా వుంచుకోవడంలో పడే శ్రమ కూడా అవసరమేనని, రోజుకు కనీసం 20 నిమిషాలపాటు ఇంటిపని చేసేవారు యాంగ్జయిటీ, డిప్రెషన్ లాంటి మానసిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారు.
ముఖ్యంగా ఇంట్లో ధూమపానం చేయకూడదు. చెత్తవేసే బాస్కెట్ మీద మూతవుండాలి. ఇంటిలోపల ఇంటి బయట చెత్త వేయకుండా వాటికోసం నిర్దేశించిన చెత్తకుండీలోనే వేయాలి. ముఖ్యంగా వంటింటిని అతి శుభ్రంగా వుంచాలి. క్రిములు ఇతర కీటకాలు చేరకుండాను, అక్కడ తేమకాకుండాను, గ్యాస్ స్టౌ పెట్టే ఫ్లాట్‌ఫాం, సింక్‌లు అపరిశుభ్రంగా కాకుండా చూసుకోవాలి. గదుల్లో, దుమ్ము, ధూళీలేకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ వుండాలి. దుమ్ము అధికంగా వుంటే అనే వ్యాధులను కలిగించే రకరకాలకిమ్రులు ఇంట్లో చోటుచేసుకుంటాయి. డస్ట్ ఎలర్జీ కూడా బాధించవచ్చు. అందుకే నేలను డెట్టాల్ లేదా ఫినాయిల్ కలిపిన నీటికో శుభ్రపరచాలి. ఇంట్లో బూజు లేకుండా శుభ్రం చేయాలి.
దోమలవల్ల కలిగే అనారోగ్యాలను నివారించడానికి దోమతెరలు వాడాలి. లేదా దోమలను నిర్మూలించే సాధనాలు ఉపయోగించాలి. ఆహార పదార్థాల మీద మూతలు పెట్టాలి. ఇంట్లో ఎలుకలు, బొద్దింకలు పురుగులు, బల్లులు, సాలీళ్ళు, క్రిమికీటకాలు లేకుండా చూసుకోవాలి. వాతావరణ కాలు ష్యాన్ని రక్షణ కోసం ఇంట్లో మొక్కల్ని పెంచాలి. ఇంటి బయట మురుగునీరు రక్షణ కోసం ఇంట్లో మొక్కల్ని పెంచాలి.
అధిక ధ్వనులు శబ్ధ కాలుష్యాన్ని కలిగిస్తాయి. అం దువల్ల టేప్‌రికార్డర్, రేడియో, టీవీల్లో సౌండ్ మెల్లగా పెట్టాలి. శబ్ధ కాలుష్యం చెవికేకాక నాడీ వ్యవస్థ మీద ప్రతిరోజూ కడగడం ఫినాయిల్ లేదా డెట్టాల్ ను వేయాలి. బావుల్లో క్రిమి సంహారక మందు వేయాలి. బ్లీచింగ్ పౌడర్ తగిన ప్రమాణములో వేయాలి. నీళ్ళు నిలువవుండే ట్యాంకులను నెలకు రెండు సార్లయినా శుభ్రపరుస్తూ వుండాలి.



Click it and Unblock the Notifications