Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పగిలిన పింగాని కప్పులు..ప్లాస్టిక్ డబ్బాలతో మీఇంట్లో పచ్చదనం
Improvement
oi-Saraswathi
By Sindhu

2. ఇంట్లో ఉన్న సోఫాలు, మంచాలపై పలుచటి ప్లాస్టిక్ షీట్స్ వేస్తే దుమ్ముపట్టి పాడవకుండా ఉంటాయి. పడుకున్నప్పుడు మంచం మీద సీట్ తీసేయవచ్చు. సోఫా మీద అలాగే ఉన్నా అందంగా ఉంటుంది.
3. ఖరీదైన ప్లాస్టిక్ పూలు, పూలకుండీలు కొనడం కంటే చిన్న చిన్న మంటి కుండీలు తీసుకొని మీకు నచ్చినట్టుగా పెయింట్ చేసుకొని, వాటిలో ఇంటిలోపల పెంచుకొనే మొక్కలు నాటుకొని గదుల మూలల్లో పెట్టినట్లైతే ఆ పచ్చదనం మీ ఇంటి అందాన్ని మరింత పెంచుతుంది.
4. ప్రతి రూమ్ లోనూ ఒక చెత్త బుట్ట పెట్టుకోవడం మంచిది. చిన్నపాటి చెత్త, చెదారం, పేపర్ ముక్కలు, లాంటివి ఇష్టం మొచ్చినట్టు పడేయకుండా, చెత్త బుట్టులో వేయడం ఇంట్లో వాళ్లకు అలవాటు చేయడం మంచిది మరయు ఆరోగ్యం. ఇంటినిండా చెత్తబుట్టలేంటి అనుకొంటే వాటిని కూడా మీకు నచ్చిన పెయింట్ వేసి పెట్టుకోండి. అప్పుడవి ఖరీదైన డెకరేటివ్స్ లా కనిపిస్తాయి.
5. పగిలిన పింగా కప్పులు, ప్లాస్టిక్ డబ్బాలను పారేయకుండా పగుళ్లు ఏర్పడిన చోటు పేయింటింగ్ చేసి వాటిని మట్టితో నింపి చిన్న చిన్న మొక్కలు నాటుకొంటే వాటి అందం ముందు ఖరీదైన ఫ్లవర్ వాజులు కూడా పనికి రావు.
Comments
English summary
Home Improvement tips to make your home more Beautiful.... | చెత్తబుట్టలను డెకరేటివ్ గా మార్చుకోవచ్చు...
Story first published: Saturday, January 28, 2012, 14:08 [IST]
Other articles published on Jan 28, 2012



Click it and Unblock the Notifications