Latest Updates
-
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.!
గులబి పువ్వే అందం..చిదిమితే రేకులే....

మన ఇంట్లో వారికంటే ప్లోరింస్ట్ లకు ఇలాంటి ట్రిక్స్ చాలా బాగా తెలిసుంటాయి. కారణం ప్రతి రోజూ వారు రకరకాల పువ్వులతో ఫ్లవర్ బొకేలను తయారు చేసి అమ్ముతుంటారు కాబట్టి. వారి దగ్గర ఎప్పుడు చూసిన ఏటైమ్ లో చూసిన పువ్వులు తాజాగా ఉంటాయి. కట్ చేసిన పువ్వులు రోజంతా తాజాగా ఎలా ఉంటాయి? మరి వారికెలా సాద్యం...? కట్ చేసిన గులాబీ పువ్వులు ప్లవర్ వాజ్ లో రోజంతా ఫ్రెష్ గా ఉండాలంటే తెలుసుకోవాల్సిన చిట్కాలేంటో చూద్దాం...
1. రోజా పువ్వులను ఫ్లవర్ వాజ్ ల్లోకి, బొకేలకు కొనే ముందు తెలుసుకోవల్సిన మొదటి స్టెప్ గులాబి పువ్వులను కొనేటప్పుడు కాడలు పొడవుగా వున్న వాటిని సెలక్ట్ చేసుకోవాలి. అలాగే పువ్వులను ఉదయాన్నే..లేదా సాయంత్రం సమయంలో మాత్రమే కొనుగోలు చేయాలి.
2. గులాబి పువ్వులను తెచ్చిన వెంటనే నీటిలోనో, ఫ్లవర్ వాజ్ లో పెట్టేయకుండా...పువ్వ భాగంలో, కాడ భాగంలో ఎక్కడైన ఎండినట్లు కనిపిస్తే ఆ భాగాన్ని వెంటనే కట్ చేసేయాలి.
3. పువ్వులు పూర్తిగా విచ్చుకోని వాటిని, పూర్తిగా మొగ్గగా ఉన్న వాటిని గులాబి పువ్వల గుత్తిలో నుండి పక్కకు తీసివేయాలి.
4. పువ్వుల రేకులను కట్ చేయడానికి బ్లెడ్స్ షార్స్ గా ఉన్న కత్తెరను వినియోగించాలి. కత్తెర షార్ప్ గా లేకపోతే పువ్వు రేకులను కత్తిరించినా చక్కటి ఆకారం సంతరించుకోవదు. కాడ నలిపోయినట్లు కనిపిస్తుంది.
5. తర్వాత గులాబి పువ్వులను చిన్న బకెట్లో గోరువెచ్చని నీటిలో కాడ మొత్తం పూర్తిగా నీటిలో మునేగేటట్లు ముంచి తీసి తర్వాత వినియోగించాలి.



Click it and Unblock the Notifications