Latest Updates
-
మన ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరుగుతోందా? ఈ 7 వాస్తు & ఆధ్యాత్మిక మార్గాలు సకారాత్మక శక్తిని పెంచుతాయట! -
పనీర్, కాలీఫ్లవర్‌తో ఇలా కుర్మా చేశారంటే.. నాన్‌వెజ్ కూడా దిగదుడుపే.! -
ప్రతి మహిళ ఏడాదికోసారి ఖచ్చితంగా చేయించుకోవాల్సిన పరీక్షలు ఇవే.. లేదంటే.? -
ప్రేమిస్తున్నారు కానీ పోతారేమోనని భయం ఆ భయమే బంధాన్ని ఎలా పాడుచేస్తోందో తెలుసా? -
మ్యాంగోతో జ్యూస్‌లే కాదు.. ఇలా స్వీట్లు చేశారంటే ఆ రుచి జన్మలో మరిచిపోలేరు.! -
అత్త మెచ్చిన కోడలిగా ఉండాలంటే.. ఈ ఐదు లక్షణాలు తప్పనిసరి.! -
ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. ప్రకృతి స్ఫూర్తితో భవిష్యత్తు కోసం ఒక్కటవుదాం.! -
ఎండదెబ్బతో పెదవులకి ఫీవర్.. సాఫ్ట్‌గా, గులాబీ రంగులోకి మారాలంటే ఇలా చేయండి.! -
రామ్ చరణ్ భార్య ఉపాసన ఫేవరెట్ ఫుడ్ ఇదే..ఈ హెల్తీ ఫుడ్ ని మీ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పోషకాల గని.. గోదావరి జిల్లాల స్పెషల్ ‘తోటకూర కాడల పులుసు’.. ఎలా చేయాలంటే.!
పరిశుభ్రతకు మరో పేరు మన బాత్ రూం...
Improvement
oi-Saraswathi
By Sindhu

2. ఇంట్లో పంప్ లీక్ అవుతున్నప్పుడు ఒక్కొక్కచుక్క క్రింద పడుతుంటే ఆ శబ్దం మీకు ఇబ్బంది కల్గిస్తుందా? రాత్రి పూట ఈ చిటుక్కుచిటుక్కు శబ్దం మీకు నిద్రాభంగం చేసస్తుంటే కనుక పంప్ లో లీక్ అయ్యే నీటి చుక్కలు పడే చోట ఓ స్పాంజ్ లేదా పాత గోనెప్టా లేదా పాత గుడ్డ ముక్క ఉంచండి చాలు. శబ్దం ఆగిపోతుంది..
3. బాత్ రూంలో పంపు దిగువన నీటి చుక్కలు పడిన కారణంగా పడిన మరకపోవాలంటే ముందు బాగా నిమ్మరసంతో రుద్ది ఆపైన మరలా ఉప్పుతో రుద్దండి..మరక మాయమైపోతుంది.
4. బాత్ రూంలోని ఐటమ్స్ మురికి పట్టి ఉంటే...కిరోసిన్ లైట్ గా స్ప్రే చేసి కొతసేపాగి ఆ తర్వాత క్లాత్ తో తుడిచారంటే..బాత్ రూం ఫిట్టింగ్స్ అన్నీ అప్పుడే కాన్నారా అన్నంత మెరుపుతో మెరిసిపోతాయి.
5. బాత్ రూంలో వేడినీటి స్నానం చేసినప్పుడు బాత్ రూంలో అద్దానికి ఫాగ్ పట్టేస్తుంటే అద్దాన్ని ఓ చుక్క షాంపూతో బాగా రబ్ చేయండి చాలు. అద్దం మిలమిల మెరిసిపోతుంది.
Comments
English summary
How to Clean Bathroom Kits Properly | పరిశుభ్రతకు మరో పేరు మన బాత్ రూం...
Story first published: Tuesday, February 7, 2012, 17:29 [IST]
Other articles published on Feb 7, 2012



Click it and Unblock the Notifications