Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తులు క్లీన్ చేయడంతో కరెంట్ ఆదా....

2. సీలింగ్ ఫ్యాన్ భాగాల్లోకి దుమ్ము చేరడం వల్ల ఫ్యాన్ ఒక నిర్దిష్టమైన కరెంటుతో ఎంత వేగంగా తిరగాలో అంత వేగంగా తిరగడం మానేస్తుంది. ఫ్యాన్ మనకు కావలసినంత వేగంగా తిరగడం కోసం రెగ్యులేటర్ ని మరో పాయింట్ పైకి మారుస్తాము. అంటే ఇదివరకు తక్కువ కరెంటుతో పొందే వేగాన్ని (ఫ్యాను) సాధించడానికి ఇప్పుడు అంతకన్నా ఎక్కువ స్థాయి కరెంటుని ఖర్చు చేస్తున్నాం.
3. ఫ్యాన్ ను ఊడతీయకుండా శుభ్రం చేయాలంటే, ఒక ఎత్తైన స్టూలుపై నిలుచుని రెక్కలను శుభ్రం చేయవచ్చు. అయితే నీటితో కడగటం సాధ్యం కాదు. అయితే, ఒక బ్రష్ ను నీటిలో ముంచి శుభ్రం చేయవచ్చు. బ్రష్ తో శుభ్రం చేసిన తర్వాత ఒక స్పాంజి తీసుకొని సబ్బు నీళ్ళలో ముంచి దానితో బ్లేడ్లను శుభ్రం చేయండి. దీని తర్వాత వేడినీటిలో ముంచిన గుడ్డతో బ్లేడ్లను తుడవాలి. తర్వాత మంచి పొడి బట్టతో ఫ్యాను తుడిచేయండి. ఫ్యాన్ తళతళలాడుతూ శుభ్రంగా వుంటుంది.
4. టీవీలో దుమ్ము చేరడం వల్ల పిక్చర్ నాణ్యత తగ్గిపోవడంతో పాటు ఇతర సమస్యలు తలెత్తుతాయి. ఇవి కంటి మీద ప్రభావం చూపుతాయి. ఎలక్ట్రానిక్ వస్తువులను ఏడాదికి ఒక్కసారైనా 'శుభ్రం' చేస్తుంటే అవి సమర్థంగా పనిచేసి పర్యావరణానికి పరోక్షంగా మేలు చేస్తాయి.



Click it and Unblock the Notifications
