Latest Updates
-
ఇకపై గోవా వెళ్లక్కర్లేదు బాస్..మన ఏపీ బీచ్ ల్లోనే ఆ అదిరిపోయే లైఫ్..జీవో జారీ -
చెట్టినాడ్ స్టైల్ మష్రూమ్ బిర్యానీ..చికెన్, మటన్ ని మరిపించే అద్భుతమైన రుచి! -
తొలి జాబ్‌లోనే రూ. లక్ష జీతం.. అప్పుడే రిటైర్మెంట్ ప్లానింగ్.. నేటి ఖర్చులు నేర్పుతున్న ఆర్థిక పాఠం.! -
ఎదుటివారు మిమ్మల్ని నమ్మాలంటే మీలో ఉండాల్సిన లక్షణం ఏంటో తెలుసా? మాటకారిదనం కాదు! -
జ్యోతిష్యం నిజమేనా? శాస్త్రం ఏమంటుంది? -
అర్ధరాత్రయినా సరే నేనున్నాననే భరోసా.. యువ జంటల మనోభారం దించేస్తున్న ఏఐ చాట్‌బాట్.! -
ఒత్తిడి, ఆందోళనను యోగా ఎలా తగ్గిస్తుంది? -
సన్ స్క్రీన్ రాసుకున్నా చర్మం నల్లబడుతుందా.. మీరు చేసే అతి పెద్ద తప్పులు ఇవే.! -
భర్తలకు హెచ్చరిక..భార్యను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ 4 ప్లేస్ లకు తీసుకెళ్లొద్దు! -
చక్కెర లేదు, నూనె లేదు..ఎముకలను ఉక్కులా మార్చే, పిల్లల జ్ఞాపకశక్తి పెంచే ప్రోటీన్ లడ్డూ!
బంగారు, డైమండ్ ఆభరణాల శుభ్రత....
Improvement
oi-Saraswathi
By Sindhu

2. స్టిక్కర్ ను తీయాలంటే..కాస్త బేబీ ఆయిల్ ను స్టిక్కర్ పై పట్టించండి . కొద్దిసేపు అలావదిలేస్తే, చక్కగా స్టిక్కర్ ఊడివస్తుంది.
3. మీ కార్ వాష్ చేసే సమయంలో నీటికి సోప్ లిక్విడ్ లేదా షాంపూ కలిపాక ఒక చెంచా ఏదైనా నూనె కలపండి మీ కార్ పెయింట్ కున్న మురికి బాగా వదిలిపోతుంది.
4. టేబుల్ ల్యాంప్ వెలుతురులో పనిచేసుకుంటున్నారా..మీ టేబుల్ ల్యాంప్ బల్బ్ ను కొంచెం పెర్ ఫ్యూమ్ తో రబ్ చేయండి. గదంతా ఫెర్ ఫ్యూమ్ స్మెల్ తో నిండిపోతుంది.
5. గోల్డ్ ప్లేటెడ్ ఐటమ్స్ ను...పెన్సిల్ మార్క్ చెరిపే ఏరేజర్ తో రబ్ చేస్తుంటే మంచి మెరుపు వస్తుంది.
6. డైమండ్స్ ఉన్న ఆభరణాలను పదిహేను నిమిషాలు మంచి నీటిలో ముంచి ఉంచండి, కొంచెం వాషింగ్ పౌడర్ ఆ నీటిలో కల్పి..పది నిమిషాలు కాగనిచ్చి..పంప్ క్రింద పెట్టి కడిగేస్తే మంచి తళుకులీనుతాయి.
7. సిల్క చీరెల ఉతికే సమయంలో..కొంచెం నిమ్మరసం నీటిలో కలిపితే..సిల్క్ చీరల రంగు పోదు. చీరలు మెరుస్తుంటాయి.
8. చాలామంది పట్టుచీరలు కొంటుం టారు. అయితే అవి నిజమైన పట్టో, కాదో తెలియదు. షాపువాడు చెబితే తీసుకోవ డమే. అలాకాకుండా నిజమైన పట్టో కాదో తెలియాలంటే కొంగులో ఉన్న రెండు దారాలను తీసి కాల్చినట్లయితే అవి వెంట్రుకలు కాల్చిన వాసన వస్తే నిజమైన పట్టని లేకుంటే కాగితంలా కాలిపోయి బూడిదగా మారితే అది కృత్రిమ పట్టని పట్టుపై పరిజ్ఞానం ఉన్న ఎంతోమంది గ్రామీణులు కూడా ఇలా చేసి మంచి పట్టో, కాదో తెలుసుకుంటుంటారు.
Comments
English summary
How to Clean Gold and Diamond Jewellery...? | బంగారు, డైమండ్ ఆభరణాల శుభ్రత....
Story first published: Thursday, February 9, 2012, 17:29 [IST]
Other articles published on Feb 9, 2012



Click it and Unblock the Notifications