Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
తేనె మీద చీమల దాడి.. ఆపుచేయడం ఎలా?
మీరు భోజనం చేసేటప్పుడు కానీ లేదా వంట చేసేటప్పుడు కానీ తేనె పైన మూత తీసినపుడు, చీమలు దాని పైన దాడి చేసి పాడు చెయ్యకుండా ఉండాలనుకుంటున్నారా? ఈ వ్యాసం మీకు మూత లేకున్నా తేనె ని కాపాడుకునే చాలా సులువైన, అమోఘమైన ఉపాయం సూచిస్తుంది.
విధానం:
1. పళ్ళెం అంచు దాకా నీటితో నింపేయండి. చీమలు నీటిని దాట లేవు కనుక వాటికి ఇది అడ్డుగోడ గా నిలుస్తుంది.
2. తేనె జాడీని పళ్ళెంలో నీటి మధ్యలో పెట్టండి. నీళ్ళు అంచులు దాటి ఒలకకుండా నిదానంగా పెట్టండి. మీరు ఇంతటితో ఆగిపోవచ్చు లేక అదనపు రక్షణ కోసం తదుపరి చర్య లు కూడా తీసుకోవచ్చు.
3. జాడీ చుట్టూ సుద్దతో వృత్తం గీయండి. సుద్ద, చీమలకు సహజ సిద్ధమైన కంచె గా పని చేసి వాటిని నివారిస్తుంది.
4. తేనె కు మూత పెట్టండి. వినియోగం లో లేనప్పుడు, ఆకర్షణీయమైన తేనె చుక్కలు జాడీ పై జారుతూ కనిపిస్తున్నా, తేనె సురక్షితంగా ఉండటానికి దోహదపడుతుంది.

చిట్కాలు:
పళ్ళెం లో నీళ్ళు మొత్తం ఆవిరైపోకుండా జాగ్రత్తపడండి.
ఈ పధ్ధతి మూత శాశ్వతంగా పోయినప్పుడు ఉపయోగపడుతుంది. నీళ్ళు అవసరం మేరకు వేస్తూ ఉండండి చాలు.మరో మూత సంపాదించండి
అవసరమైన వస్తువులు: 2-3 సెం.మీ. అంచు గల పళ్ళెం, ఒక సుద్ద ముక్క, తేనె



Click it and Unblock the Notifications