Latest Updates
-
అమృత సిద్ధి యోగం: ఈ 3 రాశుల వారికి రాత్రికి రాత్రే అదృష్టం, తలరాత మారబోతోంది! -
పెసరపప్పుతో దూది లాంటి ఇడ్లీలు..పొట్టకు తేలికగా,ప్రయోజనాలు మెండుగా ఉండే హెల్తీ బ్రేక్ ఫాస్ట్ -
ఈరోజు రాత్రి అరుదైన యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీదే! -
శని దోషం ఉందా? ఈ 7 పరిహారాలు వెంటనే మొదలుపెట్టండి -
ఆదివారం స్పెషల్: నోరూరించే కర్ణాటక స్టైల్ నాటు కోడి కూర రెసిపీ ఇదే! -
సోమవతి అమావాస్య: ఈ చిన్న పరిహారాలతో మీ జీవితంలో అద్భుతమైన మార్పులు! -
మిథున, సింహ, తుల రాశుల వారికి భారీ అదృష్టం.. మీ రాశి ఉందా? - ఆదివారం, 14 జూన్ 2026 -
మిథున, సింహ, ధనుస్సు రాశుల వారికి ఈ వారం రాజయోగం.. మీ జాతకం ఎలా ఉంది? - 14 నుండి 20 జూన్ 2026 వరకు -
మ్యారేజ్ లైఫ్ బోర్ కొడుతుందా.. ప్రతిరోజూ రొమాంటిక్గా ఉండాలంటే ఇలా చేయండి.! -
ప్రేమ ఒక్కటే ఉంటే పెళ్లి నిలబడుతుందా? వందల ఏళ్ల నాటి చాణక్యుడి సమాధానం ఇదే!
హెల్ప్ ఫుల్-నీడ్ ఫుల్ కిచెన్ టిప్స్..
Improvement
oi-Saraswathi
By Sindhu

2. దోసెలు మెత్తగా కావాలనుకున్న వారు పిండి రుబ్బేటప్పుడు మినపప్పు, బియ్యంతో పాటుగా కొద్ది ఉడికించి చల్లబడిన అన్నాన్ని చేర్చి రుబ్బుకోవాలి.
3. దోశలు మెత్తగా రావాంటే పప్పు నానబెట్టే టప్పుడు కొద్దిగా పచ్చిశనగపప్పు, నాలుగు మెంతి గింజలు వేస్తే దోశలు మెత్తగా ఎంతో రుచికరంగా ఉంటాయి.
4. ఆకుకూరలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే వాటిని న్యూస్ పేపర్ లో చుట్టి ఫ్రిజ్ లో పెట్టుకొంటే వారంపాటు తాజాగా ఉంటాయి.
5. పెరుగు త్వరగా తోడుకోదు అప్పుడు ఒక ఎండుమిరపకాయ వేస్తే త్వరగా తోడుకుంటుంది. అలాగే పెరుగు పుల్లగా అయితే కాస్త కొబ్బరి తురుము ఆ పెరుగులో కలిపినట్లైతే పులుపు ఇట్టే తగ్గిపోతుంది.
6. వేపుళ్ళను మానుకోవాలి. బేకింగ్, గ్రిల్లింగ్ వంటి వి వేపుడు కంటే మేలు. కాయగూరలను, చికెన్, చేప వంటివి వండేటప్పుడు మంటను హైలో పెట్టకుండా సిమ్‌లో పెట్టి నిదానంగా వండాలి.
7. ఆహారం తీసుకునేటప్పుడు పళ్ళెం పెద్దదిగా కాకుండా చిన్నవి ఉండేవి పెట్టుకుంటే తీసుకునే ఆహారం పరిమాణం కూడా తగ్గుతుందని సూచిస్తున్నారు.
8. తులసి పుదీనా, వెల్లుల్లి వంటివాటిని ఆహారంలో ప్లేవర్ కోసం వాడుకోవాలి. అయితే ఇవన్నీ కూడా తాజాగా ఉండాలి.
9. రుచికరమైన ఆహారం కోసం వెన్నకు బదులుగా ఆలివ్, విజిటెబుల్ ఆయిల్స్ వాడడం వల్ల ఆరోగ్యానికి వీటిని వాడకం వల్ల ఎటువంటి హాని జరుగదు.
10. వంటలు వండేటప్పు ఘాటు వాసనలు గదులల్లో కమ్ముకుంటే ఒక గిన్నెలో నీళ్ళు పోసి దానిలో నాలుగైదు నిమ్మముక్కలను వేసి మూత పెట్టకుండా ఉడికించాలి. నీళ్లు బాగా మరిగాక ఆవిరి వస్తుంది. అవి ఆరోమా వాసనలను వెదజల్లుతాయి. ఆ సువాసనలు గదంగా పరుచుకుంటాయి.
11. గిన్నెలో అరగంటపాటు లవంగాలు, యాలకులు లేదా జాజికాయను వేసి బాగా మరిగిస్తే చాలు, అవి చక్కటి వాసలను వెదజల్లుతాయి.
12. వంట గది కిటికీలు, అల్మారాలను తరచూ తుడుచుకోవాలి. పొడిగా ఉండేట్టు చూసుకోవాలి. ఓవెన్, ఫ్రిజ్, గ్రైండర్ వంటి వాటిని శుభ్రంగా ఉంచుకోవాలి. వంట పూర్తికాగానే కిటికీ తలుపులు తీసి ఉంచితే వేడి బయటకు వెళ్లి చల్లటి గాలి లోపలికి వస్తుంది.
Comments
English summary
Kitchen and Cookery Tips for Housewifes | హెల్ప్ ఫుల్-నీడ్ ఫుల్ కిచెన్ టిప్స్..
Story first published: Monday, April 9, 2012, 16:31 [IST]
Other articles published on Apr 9, 2012



Click it and Unblock the Notifications