Latest Updates
-
అల్లం వెల్లుల్లి పేస్ట్ నెలల తరబడి ఫ్రెష్ గా ఉండాలంటే ఇలా చేయండి -
భర్తలు మిస్ అవుతున్న ఈ చిన్న విషయం.. విడాకులకి దారితీస్తుందని తెలుసా.? -
వ్యసనాలను వదులుకోలేకపోతున్నారా.. యోగాతో ఇలా చెక్ పెట్టేయొచ్చు.! -
హార్ట్ ఎటాక్ వచ్చే 10 రోజుల ముందే కనిపించే లక్షణాలు ఇవే! -
ఈ 5 సూపర్ ఫుడ్స్ చాలు.. వర్షాకాలంలో మీ ఇమ్యూనిటీకి ఢోకానే ఉండదు.! -
Father's Day 2026: చాలా మంది తండ్రులు 60 ఏళ్లు దాటాక పశ్చాత్తాపపడే ఒక్క విషయం అదే! -
జుట్టు చివర్లు దారుణంగా చిట్లిపోతున్నాయా.. మీరు చేస్తున్న తప్పులివే.! -
Success Story : ఇదిరా సక్సెస్ అంటే..పేదరికరంలో పుట్టాడు, ఆటో డ్రైవర్ నుంచి ఎయిర్ లైన్ ఓనర్ అయ్యాడు.. -
పెళ్లయింది తర్వాతేంటి.. అమ్మాయిలు గూగుల్‌ని అడుగుతున్న సలహాలు ఇవేనట.! -
పోషకాల పవర్ హౌస్..ఇంట్లోనే రాగి మాల్ట్ పౌడర్ ఎలా చేసుకోవాలంటే..
ఇంటి చిట్కాలతో సుఖమయ జీవితం...
Improvement
oi-Saraswathi
By Sindhu

2. ఫ్రిజ్ లోని వెన్నని తీసి పెనంపైరాసి, పెనంవేడెక్కాక ఆమ్లెట్ వేస్తే ఆమ్లెట్ చక్కగా వస్తుంది.
3. చపాతీలు మృదువుగా ఉండాలంటే అవి ఉంచిన కంటైనర్ లో ఓ అల్లం ముక్క ఉంచండి చాలు.
4. మనం వాడే మందులు ఎక్స్ పైరీ డేట్ అయిపోతే అనస వరంగా పారేయ కండి. వాటిని మన పెరట్లోని కుండీలలో మొక్కలకు వేస్తే అవి ఏపుగా పెరుగుతాయి.
5. గులాబీ చెట్టకు మీరు ప్రత్యేకించి ఎరువు వేయాల్సిన అవసరం లేదు. ఎగ్ షెల్స్ ను మిక్సీలో వేసి మెత్తని పొడి చేయండి దీన్ని ఎరువుగా వాడవచ్చు. అరటి తొక్కల్ని పారవేయకుండా గులాబీ మొక్కలున్న నేలలో పూడ్చండి . అలాగే ఎప్సంస్టాల్ ఒక చెంచా..ఒక టీటర్ గోరువెచ్చని నీటిలో కల్పి ఈ నీటిని గులాబీ మొక్కలకు వేయాలి.
6. వంటింట్లో చీమలు వస్తుం టే ఎటువంటి మందులు వేయనక్కర్లే దు. కొద్దిగా పసుపు చల్లండి చాలు.
7. స్ప్రే బాటిల్ లో వెనిగర్ పోసుకుని కిచెన్ నలుమూలలా చీమలు చొరబడే ప్రాంతాలలో స్ప్రే చేస్తే చీమల బెడద పోయినట్లే...
8. .కొత్తబట్టల రంగు వెలసిపోకుండా వుండాలంటే చారెడు ఉప్పులేక టేబుల్‌స్పూను వెనిగర్ వేసి నీరు పోసి బట్టల్ని ముంచండి. అలా రెండు గంటలుంచి ఆపై ఉతకండి.
Comments
English summary
Kitchen Tips for Easy life... | ఇంటి చిట్కాలతో సుఖమయ జీవితం...
Story first published: Friday, February 10, 2012, 17:24 [IST]
Other articles published on Feb 10, 2012



Click it and Unblock the Notifications