Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఇంటి చిట్కాలతో బోలెడన్ని లాభాలు...

1. కొందరు మహిళలలు జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంట్లోనే తయారు చేసుకొని, ఫ్రిజ్ లో పెట్టుకొని కావలసినప్పుడు ఉపయోగింస్తుంటారు. ఈ పేస్ట్ ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే అందులో కొద్దిగా నూనె, ఉప్పు కలపి పెట్టుకొంటే చాలా కాలం నిల్వ ఉంటుంది.
2. ఫ్రిజ్ లో రకరకాల పండ్లు, కూరగాయలు, పూలు, ఆకుకూరలు, మిగిలినటు వంటి ఆహార పదార్థాలు ఇలా రకరకాలు పెడుతుంటాం కాబట్టి వంటసోడాను ఒక సాసర్ లో ఉంచి మీ ఫ్రిజ్ లో ఉంచారంటే..ఫ్రిజ్ లోని వాసనలన్నీ తొలగిపోతాయి.
3. కిస్ మిస్ పండ్లను(ఎండు ద్రాక్ష)ను గాలిచొరపబడని ప్లాస్టిక్ కంటైనర్ లో ఉంచి ఫ్రిజ్ లో పెట్టుకొన్నట్లైతే చాలా కాలం ఫ్రెష్ గా ఉంటాయి.
4. బట్టలపైన పడిన నూనె మరకల్ని పోగొట్టాలంటే, నిమ్మతొక్క ను ఉప్పులో అద్ది దాంతో బాగ్ రబ్ చేస్తే చాలు యిల్ మరకపోతుంది.
5. పిల్లల బట్టలపై సిరా మరకలు పడితే...ఆ మరకపైన అడుగున టూత్ పేస్ట్ రాసి కొద్దసేపటి తర్వాత మామూలుగా వాష్ చేస్తే సరి సిరా మరకలు మటు మాయం.



Click it and Unblock the Notifications