Latest Updates
-
మధురై స్పెషల్ బంగాళాదుంప ఫ్రై..జన్మలో మర్చిపోలేని టేస్ట్..ఇంట్లోనే ఎలా చేయాలంటే.. -
అధిక మాసంలో ఈ 4 వస్తువులు ఇంట్లో ఉంటే చాలా డేంజర్.. వెంటనే తీసేయండి.! -
World cycle day 2026: ప్రపంచ సైకిల్ దినోత్సవం.. ఈ ఏడాది ప్రత్యేక థీమ్ ఇదే.! -
తిన్న వెంటనే కడుపు ఉబ్బిపోతోందా?..ఇలా చేస్తే జీర్ణక్రియ మెరుగుపడి, కడుపు ఉబ్బరం తగ్గిపోతుంది!.. -
‘అద్దం’తో దంపతుల మధ్య తరచూ గొడవలు.. ఎందుకంటే.? -
ఆగ్రా ఫేమస్ పేఠా స్వీట్.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా.. -
కారం లేకుండానే ఘాటుఘాటు రుచితో వైట్ మటన్ పులావ్.. మసాలా నషాళానికి అంటాల్సిందే.! -
గ్రహణం రోజు ఈ పూజ తప్పనిసరిగా చేయాలట.. శాస్త్రాలు చెప్పే పూర్తి నియమాలు ఇవే! -
Chanakya Niti: చాలామంది జీవితంలో ఆలస్యంగా నేర్చుకునే 8 పాఠాలు..టాలెంట్ ఉన్నా ఫెయిల్? -
జూన్ 3: గ్రహాల కదలికలతో ఈ రాశుల వారికి అకస్మాత్తుగా ధనయోగం, కెరీర్లో ఊహించని అద్భుతాలు!
వేసవిలో వంటగది వేడి తగ్గించటం ఎలా...

1. సాధ్యమైనంత వరకూ వంటగదిలో ఎగ్సాస్ట్ ఫ్యాన్ లేదా చిమ్నిని ఏర్పాటు చేసుకోవాలి. చిమ్ని ఏర్పాటు చేయడంతో స్టౌ ద్వారా వచ్చే వేడి కేవలం స్టౌ వరకే ఉంటుంది. గది మొత్తం వేడిగా అనిపించే అవకాశం ఉండదు.
2. ఎగ్సాస్ట్ ఫ్యాన్ ను ఏర్పాటు చేయడంతో వంటగదిలోని వేడినంతా ఆ ఫ్యాన్ బయటకు పంపించేస్తుంది. దాంతో వంట గది వేడి తగ్గి ఉపశమనం కలుగుతుంది. వంటింట్లో పనిచేసే స్త్రీలకు నిస్సత్తువ కలగడమే కాకుండా, అనారోగ్యాలు ఏర్పడతాయి. శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక వంటింట్లోని ఎగ్జాస్టింగ్ ఫ్యానును వంటచేసే సమయంలో ఉప యోగించాలి.
3. వంటగదిలో గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించేలా ఉండాలి. ఎక్కువగా వంటలు చేసే సమయంలో వంటగదిలో ఎక్కువ పొగ గదంతా చుట్టు కోకుండా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ను బయటకు పోయే సదుపాయం లేకపోతే అక్కడే ఉన్న పొగవల్ల ఆ గదిలో వేడి పెరుగుతుంది.
4. ఫ్యాను లేకపోతే వంటింటి తలుపు, కిటికీ తలుపు ఎక్కువ సమయం తెరిచే ఉంచాలి. సూర్యర్శి వంటింట్లోకి సోకే అవకాశం లేకున్నాచ వెలుతురు, గాలి వంటింట్లోకి ప్రవేశించేటట్లుగా చూసుకోవాలి.
5. కిచెన్‌లో ఒకపైపు గోడకు అలమారలు వుండటంవల్ల వంటింటికి అవస రమయ్యే వస్తువులన్నింటినీ వాటిలో చక్కగా సర్దు కోవచ్చు. వంటింటి అల మరలకు చెక్క తలుపులు పెట్టించు కోకపోవడమే మంచిది. గాలి పోతూవుంటే పచారీ సామాన్లకు పురుగు పట్టకుండా వుంటుంది.



Click it and Unblock the Notifications