Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
గృహినికి ఉపయోగపడే వంటింటి చిట్కాలు.....
Improvement
oi-Saraswathi
By Sindhu

2. గులాబీ పువ్వులను రేకులు ఊడిపోకుండా ఉండాలంటే పూలు తేగానే ప్రతీ పువ్వు మధ్యన ఒక చుక్క కొబ్బరి నూనె వేయాలి.
3. చింతపండుతో పాటు కొంచెం ఉప్పుకూడా కలిపి రాగి పాత్రలను తోమినట్టైతే తళతళా మెరుస్తాయి. అలాగే ఇత్తడి రాగి పాత్రలను మగ్గిన అరటిపండు గుజ్జుతో తోమితే కోత్తవాటిలా మెరుస్తాయి.
4. చేతికి రానంత చిన్నవై పోయిన సోపుముక్కలు తడి ఆరి ఎండిన తర్వాత సోపు ముక్కలను తురిమి సర్ఫ్ పౌడర్ లతో కలిపి బట్టలు ఉతికితే మంచి సువాసనను కలిగిఉంటాయి బట్టలు.
5. చెప్పులు, బూట్లు కరుస్తూ ఉంటే ఆ భాగానికి పెరుగు రాసి ఒక రాత్రంతా అలాగే ఉంచి ఉదయం ఎండిన పెరుగు దులిపేసి తర్వాత పాదరక్షలు ధరించాలి.
6. ఇంట్లో బొద్దింకలు రాకుండా ఉండాలంటే దోసకాయ చెక్కలను ఎండబెట్టి, వాటిని కప్ బోర్డులు, ఆల్మరాలలో ఉంచినట్లయితే బొద్దింకలు లోపలికి చేరవు. అలాగే వంటగది ఆల్మరాల మూలల్లో ఉప్పునీళ్ళను చల్లినట్లయితే చీమలు వచ్చే అవకాశమే లేదు.
7. షోకేస్ అద్దాల తలుపులు సులభంగా అటూ ఇటూ తిరగకుండా ఇబ్బంది పెడుతుంటే వాటి చివరలకు కొవ్వొత్తిని రుద్దినట్లయితే ఫలితముంటుంది.
8. ఫ్లాస్కులని ఎంత సుబ్రం చేసినా దుర్వాసన వస్తుంటే మజ్జిగతో కడిగితే సరి.
9. ఆమ్లెట్ రుచిగా.. మృదువుగా రావాలి అంటే గుడ్డు సోన గిలకోట్టేటప్పుడు చెంచా పాలు కలిపితే చాలు.
10. పాలు మరగించేటప్పుడు మీగడ ఎక్కువగా రావాలంటే ఇలా చేసి చూడండి. పాలు కాచే గిన్నె మీద జల్లెడలాగా చిల్లులున్న మూతను ఉంచండి.
Comments
English summary
Useful Kitchen Tips for Women....| గృహినికి ఉపయోగపడే వంటింటి చిట్కాలు.....
Story first published: Saturday, March 17, 2012, 16:30 [IST]
Other articles published on Mar 17, 2012



Click it and Unblock the Notifications