Latest Updates
-
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి!
వేసవిలో ఇల్లు చల్ల...చల్లగా ఉండాలంటే లైట్ షేడ్సే బెటర్....

ఇంటి తలుపులు కిటికీలు కరెక్టు డైరెక్షన్ లో ఉండే విధంగా అమర్చుకోవాలి. ఇల్లు నిర్మాణంలో ఉంటే కనుక ఇంటీరియర్ డీజైనర్ తో సంప్రదించి పాల్ సీలింగ్ ఏర్పాటు చేసుకోవడం కూడా ఒక మార్గం. ఇంకొక మంచి మార్గం ఏంటంటే ఇంటి ముందు చిన్న గార్డెన్ ను నిర్మించుకోవడం. ఇంట్లో చల్లదనం...ఆహ్లాదంగా ఉంటుంది.
అలాగే ఇంటిలోని ఫ్లోరింగ్ పై నీటిని పోసి గదిని చల్లబర్చుకోవచ్చు. నీరు ఆవిరయి గది అంతా పాకి ఎయిర్ కూల్ ఎఫెక్ట్ ఇస్తుందని ఇదే అతి చౌక అయిన పద్ధతి. ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు గదులు చల్లగాఉండాలంటే .. కాంక్రీట్ తక్కువగా వాడి.. ఎక్కువ మొత్తంలో ఇటుకలు వాడిలే ఇల్లు చల్లగా ఉంటుంది. గోడలకు వేసే రంగులు కూడా లైట్ షెడ్ లో ఉండే రంగులు వాడటం ఉత్తమమం. ముఖ్యంగా ఆరెంజ్, పసుపు, తెలుపు రంగులను వాడటం ఉత్తమమం. ఇంటి చుట్టుపక్కల ఖాళీ స్థలంలో వరండా, గార్డెన్, ఇంటి చుట్టుపక్కల నీరు నిలువ ఉండే విధంగా (వాటర్ బాడీస్) ఉంటే వాటి ద్వారా గాలి పరిభ్రమించి ఎండ వేడిమిని తగ్గిస్తుంది.
ఇంటిని చల్లగా ఉంచేందుకు ఎయిర్ కండిష్ ఏర్పాటు చేయాలనకుంటే విద్యుత్ ఆదా చేసే కంష్రెషర్ తో పాటు గ్రీన్ సర్టిఫికేట్ ఉండే ఏసీలనే వాడాలి. ఇంటి ఫర్నిచర్ ను లెదర్ వి కాకుండా సంప్రదాయబద్ధమైన వెదురుతో చేసిన కేన్ ఫర్నిచర్ ను వాడటం ఉత్తమమం.



Click it and Unblock the Notifications