Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మీ ఇంటి పైకప్పు(రూఫ్ )శుభ్రం చేయడానికి 7 మార్గాలు:
చాలా మంది ప్రజలు తమ ఇంటిని చాలా అందమైన ఫర్నీచర్స్ మరియు యాక్ససెరీస్ తో అలంకరిస్తుంటారు. మరియు ఎప్పుడు వారు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి మరకలను తొలగించడానికి శుభ్రం చేస్తుంటారు . పువ్వులు ఎల్లప్పడు, బ్రైట్ గా మరియు మంచి షైనింగ్ తో ఉంటాయి . అయితే, ఇంట్లో అందమైన ఫర్నీచర్, యాక్సెసరీస్, ఇంటి శుభ్రత బాగున్నప్పుడు, ఇంటి రూఫ్ శుభ్రంగా లేకపోతే మీరు పడ్డ మొత్తం శ్రమన మరియు క్లీనింగ్ అంతా వ్రుదా అవుతుంది. ఇంటిపైకప్ప కూడా ఇంట్లో ఒక అంతర్భాగమే. కాబట్టి, రూఫ్ ను శుభ్రం చేయడం కూడా ముఖ్యం. అశుభ్రమైన ఇంటికప్పులు ఎవరూ ఉంచుకోరు . కాబట్టి, మీరు ఇంటి శుభ్రం చేసేటప్పుడు మీ ఇంటి రూఫ్ ను కూడా శుభ్రపరచాలని గుర్తించుకోండి. కొంత మంది వారి ఇంట్లో రూఫ్ (ఇంటిపైకప్పు )వారి ఇంటి భాగం కాదనే దురభిప్రాయం కలిగి ఉంటారు. అందువల్ల రూఫ్ శుభ్రం చేయడం వారు పెద్దగా పట్టించుకోరు మరియు వారు రూఫ్ కండీషన్ ఎలా ఉంది అనికూడా పట్టించుకోరు . ప్రస్తుత రోజుల్లో, రూఫ్ క్లీనింగ్ కూడా చాలా ముఖ్యంగా మారింది. అందుకు ప్రత్యేకంగా రూఫ్ క్లీన్ చేసే వారు కూడా ఉంటారు. మీ ఇంట్లో రూఫ్ క్లీనింగ్ మీరే స్వయంగా చేయలనుకున్నప్పుడు, అందుకు ఇక్కడ కొన్ని సులభమైన మరియు ఎఫెక్టివ్ మార్గాలున్నాలున్నాయి.

మీరే స్వయంగా రూఫ్ శుభ్రం చేయడానికి సహాయపడే కొన్ని చిట్కాలు మీకోసం: -
1. ఫోర్స్ గా వాటర్ కొట్టడం: చాలా ముకి పట్టిన మరియు ఆల్గే మచ్చలున్న రూఫ్ ను శుభ్రం చేయడానికి, నీటిని ఫోర్స్ గా రూఫ్ కు కొట్టడం ఒక ఉత్తమ మార్గం . ఫోర్స్ గా నీరు రూఫ్ కు కొట్టడం వల్ల రూఫ్ కు అంటుకొని ఉన్న మురికి మరియు ఆల్లే మచ్చలు తొలగిపోతాయి. రూఫ్ క్లీన్ చేయడానికి ఇది ఒక ఉత్తమ మార్గం, ఒక సాధారణ పద్ధతి.
2. బూజు కర్ర పట్టుకొని చేత్తో తొలగించవచ్చు: ఒక వేళ కొద్ద మొత్తంలో మాత్రమే రూఫ్ మురికిపట్టి ఉంటే, శిధిలాలున్నా బూజుకర్రను చేతపట్టి తొలగించుకోవచ్చు. రూఫ్ క్లీన్ చేయడానికి, చేసిన తర్వాత శుభ్రం గా ఉంచుకోవడానికి ఇది ఒక సుల భపద్దతి.
3. నాచును తొలగించాలి: రూఫ్ మీద సూక్ష్మంగా కనిపించే ధూళిని తొలగించడాస్క్రాప్ ద్వారా తొలగించవచ్చు.ఈ పద్దతిలో ఎక్కువ సమయం మరియు ఎనర్జీ అవసరం అవుతుంది . కానీ ఇది ఒక సమర్థవంతమైన పద్ధతి. ఈ పద్ధతి పైకప్పు నుండి శైవ వృద్ధి ప్రతి బిట్ తొలగిస్తుంది . స్క్రాప్ తరువాత , నాచు లేదా ఆల్గే మళ్ళీ పెరుగకుండా ఉండాలంటే, పైన చెప్పిన కెమికల్స్ ను స్ప్రే చేయవచ్చు.
4.క్లోరిన్ వాషింగ్ - క్లోరిన్ క్రిమిసంహారకములను మరియు బ్లీచింగ్ లక్షణాలు కలిగి ఉంది, కాబట్టి, దీన్ని రూఫ్ క్లీనింగ్ కోసం ఉపయోగించుకోవచ్చు. అందుకు క్లోరిన్ ను సరైన మోతాదులో తీసుకొని ఉపయోగించాలి. సోడియం హైపోక్లోరైట్స్ ను ఉపయోగించి మొత్తం రూఫ్ ను శుభ్రం చేస్తారు . ఇది రూఫ్ మీద చేరినఆల్గే విమోచనం చేయబడుతుంది మరియు పేరుకు పోయిన దుమ్మ కొట్టుకుపోయేలా సహాయపడుతుంది.
5.గ్రీన్ విధానం - బ్లీచింగ్ లేని రసాయనాలు ఉపయోగించి, ఆకుపచ్చ , పర్యావరణ పద్ధతిలో మీ ఇంటి పైకప్పు కడగడవచ్చు. అటువంటి కెమికల్స్ లేదా షాంపూలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అవి రూఫ్ కు ఉపయోగించిడం సురక్షితం . ఇంకా బ్లీచ్ లేని రసాయనాలను ఉపయోగించి లైకెన్లు , శైవలం మరియు ఆల్గే లను కూడా తొలగించవచ్చు.
6. బ్రూమ్ విధానం - మీ ఇంటి పైకప్పు మీద గూళ్ళు కట్టి ఉంటే, లేదా ఆల్గే లేదా బ్లాక్ స్పాట్స్ ఉననా, మీరు చాలా సింపుల్ మరియు ఎకనామికల్ పద్దతిలో బ్రూమ్ స్టిక్ ఉపయోగించి శుభ్రం చేయవచ్చు. గూళ్ళలో మురికి, దుమ్ము, ధూలి, ఉంటుంది. అటువంటి రూఫ్ కు బ్రూట్ స్టిక్ ఇక మంచి ఎంపిక.
7. ప్రొఫిషినల్స్ యొక్క సహాయం - మీ ఇంటి పైకప్పు మీరే స్వయంగా శుభ్రం చేయనంత దశలో ఉంటే, మీరు సహాయం కోసం కాల్ చేయండి. చాలా మంది ఫ్రొఫిషనల్ రూఫ్ క్లింగ్ చేసే వారు ఉన్నారు. కొంత రుసుముత వారు రూప్ క్లీన్ చేసి పెడుతారు. ఈ వారి ఇంట్లో రూఫ్ లను శుభ్రం మరియు నిర్వహించడానికి సమయం లేనప్పుడు, ఇలా ప్రొఫిషినల్స్ ను ఎంపికచేసుకోవడం మంచిది.



Click it and Unblock the Notifications