Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
టవల్స్ సాఫ్ట్ గా,షైనింగ్ గా శుభ్రపరచడానికి చిట్కాలు
ఎప్పుడైతే మీరు కొత్త టవల్ కొంటారు, అప్పుడు మొదట కొద్ది రోజుల కొత్త టవల్ ఉపయోగించడానికి కొంత కష్టంగా భావిస్తారు. మెత్తటి మరియు మృదువైన వస్త్రం చర్మం నుండి నీటిని పీల్చుకోవడం కష్టం అవుతుంది. నీరు త్వరగా పీల్చుకోవాలంటే కొన్ని సార్లు కొత్త టవల్స్ ను ఉతకాల్సి ఉంటేంది. మరింత త్వరగా నీరు, తడిడి పీల్చుకోవడానికి కొత్త టవల్స్ ను వేడి నీటిలో ఉతకాల్సి ఉంటుంది.
అయితే, టవల్స్ ను ఎక్కువ సార్లు ఉపయోగించిన తర్వాత అవి చూడటానికి మురికిగా మరియు మరకలు పడి ఉంటాయి. అవి కిచెన్ టవల్స్ కానీ లేదా బాతింగ్ టవల్స్ కానీ, శుభ్రం చేయడంలో మాత్ర జాగ్రత్త వహించాలి. టవల్స్ ను శుభ్రం చేయడానికి వివిధ రకాల పద్దతులను ఉపయోగించాలి. మరియు తిరిగి కొత్తవాటిలా తీసుకురావాలనుకుంటారు, కానీ, అవి ఇక్కడ పనిచేయవు . ముందుగా చెప్పినట్లు వేడినీళ్ళు విత్ డిటర్జెంట్ పౌడర్ తో టవల్స్ ను నానబెట్టడం ద్వారా మరకలు తొలగించడానికి బాగా సహాయపడుతుంది.
అలాగే కొన్ని ఉత్తమ చిట్కాలను పాటించడం వల్ల టవల్స్ శుభ్రపరచడానికి మరియు వాటిని కొత్తవాటి మెరిపించడానికి ఈ చిట్కాలు బాగా సహాయపడుతాయి. ముఖ్యంగా, మీరు కొత్త టవల్స్ యొక్క ఫ్యాబ్రిక్స్ పోకుండా జాగ్రత్త తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో టవల్స్ కు బ్రెష్ వేసేటప్పుడు లేదా, నీళ్ళలో తేలేసేటప్పుడు ఫ్యాబ్రిక్ మరియు టవల్స్ నుండి దారాలు విడిపోవడాన్ని చూస్తుంటారు. కాబట్టి, సులభంగా టవల్స్ శుభ్రపరచడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు అంధిస్తున్నాం. ఈ వాషింగ్ చిట్కాలు టవల్స్ శుభ్రంగా మరియు కొత్తవాటిలా మెరిపించేలా చేస్తాయి. ముఖ్యంగా . అలాగే మీ కిచెన్ టవల్స్ కూడా శుభ్రం చేయడానికి ఈ చిట్కాలను అనుసరించవచ్చు.

1. హాట్ వాటర్:
కొత్తటవల్స్ శుభ్రం చేయడానికి హాట్ వాటర్ ఉపయోగించండి. ఈ టవల్స్ ను వేడి నీళ్ళలో 25నిముషాలు నానబెట్టాలి. తర్వాత మంచి నీళ్ళతో శుభ్రం చేయాల్సి ఉంటుంది. కొత్త టవల్స్ ను కొద్దిగా స్ర్కబ్ చేయడం వల్ల స్మూత్ గా తయారవుతాయి.

2. డిటర్జెంట్:
టవల్స్ శుభ్రం చేయడానికి డిటర్జెంట్ పౌడర్ లేదా డిటర్జెంట్ బార్ ను ఉపయోగించాలి. ఈ చిట్కాల వల్ల కొత్తవి మరియు పాతవి కూడా శుభ్రపడుతాయి.

3. బేకింగ్ సోడా:
డర్టీ టవల్స్ మరియు మరకలు బడ్డ టవల్స్ ను శుభ్రం చేయడానికి బేకింగ్ సోడా ఉపయోగించండి. ముఖ్యంగా వైట్ టవల్స్ ను బేకింగ్ సోడా ఉపయోగించి శుభ్రం చేయడం వల్ల తిరిగి కొత్తవాటిలా మెరుస్తుంటాయి.

4. వెనిగర్:
మురికపడ్డ టవల్స్ శుభ్రం చేయడానికి వెనిగర్ ను కూడా మీరు డిటర్జెంట్ సొల్యూషన్ గా ఉపయోగించవచ్చు. కిచెన్ మరియు హ్యాండ్ టవల్స్ శుభ్రం చేయడానికి వెనిగర్ బాగా ఉపయోగపడుతుంది.

5. నిమ్మరసం:
నిమ్మరసం ఒక బ్లీచింగ్ ఏజెంట్ గానే కాదు, ఫ్యాబ్రిక్స్ కు సిట్రస్ స్మెల్ అంధిస్తుంది. మీరు చేత్తో శుభ్రం చేయండి, నిమ్మరసం ఉపయోగించి బాతింగ్ మరియు కిచెన్ టవల్స్ ను శుభ్రం చేయవచ్చు.

6. ఉప్పు:
చాలా మంది వైట్ టవల్స్ శుభ్రం చేయడానకి ఉప్పును ఉపయోగిస్తుంటారు. వాటిని శుభ్రం చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి, ఉప్పును ఉపయోగించడం వల్ల ఎల్లో స్టెయిన్స్ ను తొలగిస్తుంది.

7. ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్:
టవల్స్ మంచి సువాసన రావాలంటే మరియు సాప్ట్ గా ఉండాలన్నా మీరు ఖచ్చిగంగా ఫ్యాబ్రిక్ సాఫ్ట్ నర్ ఉపయోగించాలి.



Click it and Unblock the Notifications