Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
ఇంట్లో లెదర్ సోఫా శుభ్రం చేయడానికి మార్గాలు
ఇంట్లో లెదర్ సోఫా ఉంటె పొందికగా,మెత్తగా ఉండి అత్యధిక అందాన్ని ఇస్తుంది. అయినప్పటికీ అధిక ధరతో కొన్న లెదర్ సోఫాను శుభ్రపరచడం
మరియు నిర్వహణ కొంచెం కష్టం కావచ్చు. మీరు సోఫా యొక్క ఖర్చు మరియు లగ్జరీ గురించి ఆలోచించండి. సాదారణంగా మీరు ఒక తడి గుడ్డ తీసుకోని
దుమ్ము దులపటానికి ఉపయోగిస్తూ ఉంటారు. మీరు చాలా క్లీనర్ల కోసం వెళ్ళడానికి సాధ్యం కాదు. ఎందుకంటే సోఫాను ఒక కఠినమైన క్లీనర్ నాశనం
చేయవచ్చు. మీ విలాసవంతమైన ఫర్నిచర్ కు అమ్మోనియా క్లీనర్స్ హాని కలిగించవచ్చు.
మీ లెదర్ సోఫా శుభ్రపరిచే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. మీరు లెదర్ ను ఒక మన్నికైన వస్తువుగా పరిగణించవచ్చు.
అందువల్ల మీరు లెదర్ ఫర్నిచర్ శుభ్రపరచడం కొరకు ఇంట్లో తయారు చేసే తేలికపాటి క్లీనర్ ఉపయోగించాలి. ఒకవేళ బయట కొనుగోలు చేస్తే మంచి
లెదర్ క్లీనర్ ని ఎంపిక చేయాలి.
మీరు లెదర్ ఫర్నిచర్ ను ఎలా శుభ్రపరచాలో తరచుగా జాగ్రత్తగా తీసుకోవాలి. అంతేకాక తరచుగా మీ ఫర్నిచర్ ను శుభ్రపరచడం మంచిది. మీరు క్రమం
తప్పకుండా లెదర్ సోఫా ను శుభ్రం చేయడానికి తగినంత శ్రద్ధ వహించాలి. లేకపోతే దుమ్ము మీ సొగసైన ఫర్నిచర్ పై పేరుకొని మరియు నాశనం
అవటానికి కారణం అవుతుంది. ఇక్కడ లెదర్ సోఫా ను శుభ్రం చేయడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఇవి మీ ఫర్నిచర్ ను రక్షించడానికి
సహాయపడవచ్చు.

పేరుకుపోయిన మురికిని ఎలా తొలగిస్తుందో గమనించండి.
2. నీరు మరియు వెనిగర్ లను లెదర్ సోఫా శుభ్రం చేయడానికి ఒక సమర్థవంతమైన ద్రావణంగా చెప్పవచ్చు. నీరు మరియు వెనిగర్ రెండింటిని సమాన
భాగాలుగా తీసుకోని కలిపిన ద్రావణంతో శుభ్రపరచాలి.
3. సోఫా మీద దుమ్ము తుడిచేందుకు ఒక తడి గుడ్డను ఉపయోగించండి. అదే గుడ్డను మొత్తం సోఫా తుడవడం కొరకు ఉపయోగించినప్పుడు
అవసరమైతే క్లీనింగ్ ద్రావణంలో ముంచాలి.
4. చివరిగా సోఫా అరబెట్టటం కొరకు పొడి గుడ్డను ఉపయోగించాలి. లెదర్ ను అరబెట్టటం కొరకు ఎట్టి పరిస్థితిల్లోను బ్లో డ్రైయర్ ను ఉపయోగించకుండా
జాగ్రత్తలు తీసుకోవాలి.
5. లెదర్ ఫర్నిచర్ శుభ్రం చేసే ప్రక్రియలో తదుపరి దశ కండిషనింగ్ అని చెప్పవచ్చు. దీని కోసం వెనిగర్ మరియు అవిసె నూనె ఉపయోగించండి.
వీటిని 2:1 నిష్పత్తిలో కలపాలి. సోఫా మీద ఈ మిశ్రమంను అప్లై చేసి మరియు పొడిగా ఉండేలా తుడవాలి.
చివరగా చక్కగా మేరవటానికి తరువాతి రోజు సోఫాను గుడ్డతో క్లీన్ గా తుడవండి.
మీరు లెదర్ సోఫా మీద పడిన మరకలను ఎలా శుభ్రం చేయాలో దాని గురించి భయపడుతున్నరా?
1. మీరు సోఫా పై శాశ్వతమైన మార్కర్ మరక ఉన్నట్లయితే ఏమి చేస్తారు?
అప్పుడు మార్కర్ మరక మీద ఏరోసోల్ పిచికారి చేయవచ్చు. అంతేకాకుండా ఒక సహజ పరిష్కారంగా మరక శుభ్రం చేయడానికి యూకలిప్టస్ నూనె
రుద్దడం ద్వారా ప్రయత్నించవచ్చు. మూడోది మరకలు తొలగించడానికి మద్యంతో మీ సోఫాను రుద్దవచ్చు.
2. మీ సోఫా మీద పడిన గ్రీజు మరకల కోసం ఏమి చేయాల్సి ఉంటుంది?
గ్రీజు మరకలు ఉన్న లెదర్ సోఫాను శుభ్రం చేయడానికి మీరు ఆ మరక మీద కొంచెం బేకింగ్ సోడా చల్లాలి. కొన్ని గంటల తర్వాత లెదర్ సోఫా దుమ్ము
లేని ఒక క్లీన్ లెదర్ ఫర్నిచర్ గా చూడవచ్చు.
3. మీ సోఫా మీద పడిన ముదురు రంగు మరకలను ఎలా శుభ్రం చేయాలి?
మీరు మీ లెదర్ సోఫా పై పడిన ముదురు రంగు మరకను ఎలా శుభ్రం చేయాలనే దాని గురించి భయపడి ఉంటారు. మీరు ఆందోళన చెందవలసిన
అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఒక పరిష్కారం ఉంది. పండ్లపాచి మరియు నిమ్మరసం కలిపి పేస్ట్ చేసి ఆ ప్రాంతంలో రుద్ది కొంతసేపు అలా
వదిలేయండి. చివరిగా మీరు ఒక తడి గుడ్డ తీసుకోని తుడవండి.
4. మీరు ఉపయోగించటానికి ఇంకా కొన్ని వస్తువులు ఉన్నాయని తెలుసా?
మీ లెదర్ సోఫా శుభ్రం చేయడానికి కొన్ని ఇతర వస్తువులు కూడా ఉన్నాయి. వాటిలో నైల్ పాలిష్ రిమూవర్,టూత్ పేస్ట్,బేబీ తొడుగులు మొదలైనవి
ఉన్నాయి. వీటిని ఉపయోగించినప్పుడు రంగు షెడ్ అవుతుందో లేదో చూడటానికి ఒక రహస్య ప్రాంతంలో ఉపయోగించి చూడాలి.



Click it and Unblock the Notifications
