Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
మ్యాట్స్ నుండి బూజు తొలగించడానికి చిట్కాలు
ఈ విషయంలో మీరు హార్డ్ గా ప్రయత్నించి ఉంటారు, కానీ, మీరు ఎప్పుడూ ఎక్కడో ఒకచోట బూజు పట్టి ఉండటాన్ని గమనించే ఉంటారు. బూజు పచ్చటానికి సాధరణ స్థలం మ్యాట్స్ . మ్యాట్ మీద చాలా సులభంగా బూజు పడుతుంటుంది. కాబట్టి, బాత్రూం దగ్గర, మరియు ఫ్లోర్ క్లీన్ చేసే మ్యాట్స్ లో బూజు తొలగించడం, మీ కుంటుంబానికి ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలి. మ్యాట్స్ మీద ఆకుపచ్చని బూజు పట్టడం వల్ల పిల్లలు మరియు పెద్దల్లో తీవ్ర ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు. ఒక పరిశుభ్రమైన ప్రదేశం మాత్రమే ఆరగ్యకరమైన జీవపశైలి. మన ఇంట్లో వస్తువులు మన ఇంటి చుట్టు పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఒక చిన్న సంరక్షణ పద్దతులతో మీకు ఇది సహాయపడుతుంది .
మ్యాట్స్ శుభ్రం చేయడానికి మరియు నిర్వహణ కూడా కొంచెం కష్టమే. అందుకు కొంత శ్రమ అవసరం. మ్యాట్స్ ను శుభ్రపరచడానికి మార్కెట్లో అనేక క్లీనింగ్ ఏజెంట్లు అందుబాటులో ఉన్నాయి . మీరు వాటిని మీ ఇంట్లో ఉపయోగిస్తుంటారు . మ్యాట్స్ మీద ఆకుపచ్చని బూజు, దుమ్ము, ధూళిని రెగ్యులర్ గా తొలగించడా చాలా ముఖ్యం . మీ ఇంట్లో చిన్న పిల్లలు, ఉన్నట్లైతే , పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. కాబట్టి, పిల్లలున్న ఇంట్లో మరింత ప్రత్యేక శ్రద్ద తీసుకవడం చాలా అవసరం. ఇటువంటి విషయాలు పిల్లలకు తెలియవు , మరియు అవి పిల్లల ఆరోగ్యం మీద ప్రభావం చూపవచ్చు. పిల్లల సంరక్షణ అంతు సులభమైన పనికాదు అయితే, ఇటువంటి చిన్న విషయాల్లో జాగ్రత్త తీసుకోవడం వల్ల మీరు మీతో పాటు మీ కుటుంబ సంభ్యలు కూడా ఆరోగ్యంగా ఉండగలరు. మీ మ్యాట్స్ నుండి ఆకుపచ్చని బూజు తొలగించడానికిక కొన్ని మార్గాలు ఇక్కడ ఉన్నాయి.

బ్లీచ్ ఉపయోగించండి
మ్యాట్స్ ను బ్లీచింగ్ కలిపిన నీళ్ళలో నానబెట్టి, శుభ్రం చేసుకోవచ్చు. బ్లీచింగ్ వేసిన నీటిలో 4,5గంటల పాటు మ్యాట్స్ ను నానబెట్టాలి. తర్వాత హ్యాండ్ వాష్ లేదా మిషిన్ లో వేసి శుభ్రం చేసుకోవాలి.

బేకింగ్ సోడా
మ్యాట్స్ ను శుభ్రపరచడానికి మీరు బేకింగ్ సోడాను కూడా ఉపయోగించవచ్చు. హోం ఇప్రూమెంట్ లో మ్యాట్స్ శుభ్రపరచడం, ఎండబెట్టడం మరియు కొద్దిగా బ్లీచింగ్ స్ప్రే చేయడం లేదా బేకింగ్ సోడా కూడా సూపర్ క్లీన్ అవుతుంది. ఈ పద్దతిని ఉపయోగించి, కనీసం వారానికి ఒకసారి మ్యాట్స్ ను శుభ్రపరచడం వల్ల మీరు, మీ కుటుంబ సభ్యలు ఆరోగ్యంగా ఉండవచ్చు.

లాండ్రీ డిటర్జెంట్
ప్రతి ఇంట్లోనూ ఈ బట్టలు శుభ్రపరచడానికి లాండ్రీ డిటర్జెంట్ పౌడర్లు ఉపయోగిస్తారు. హోం ఇంప్రూవ్ మెంట్ లో భాగంగా అదే డిటర్జెంట్ పౌడర్లను మ్యాట్స్ శుభ్రపరచడానికి ఉపయోగించవచ్చు. సులభ చిట్కాలు ఉపయోగించి మ్యాట్స్ ను శుభ్రం చేయవచ్చు. డిటర్జెంట్ పౌడర్ లో మీ మ్యాట్స్ ను నానబెట్టి, అరగంట, గంట తర్వాత శుభ్రం చేసి, ఎండలో ఎండబెట్టాలి. దుమ్ము, దూళిని చాలా తేలికగా తొలగిస్తుంది.

ఇది పొడిగా ఉంచండి
మ్యాట్స్ ను ఎల్లప్పుడు డ్రై గా ఉంచడం ఉత్తమ మార్గాల్ల ఒకటి. మ్యాట్స్ మీద ఎటువంటి దుమ్ము, ధూళి, బూజు ఉండకూదనుకుంటే వాటిని పొడిగా ఉంచాలి . వచ్చిన తర్వాత నయం చేసుకోవడం కంటే వాటని రాకుండా నివారించడం ఉత్తమం. కాబట్టి వాటని ఎల్లప్పుడు డ్రై గా ఉంచడానికి ప్రయత్నించండి.

హ్యాండ్ వాష్
మీ మ్యాట్స్ ఎక్కువ కాలం మన్నికగా ఉండాలంటే, అప్పుడు మీరు హ్యాండ్ వాష్ చేయాలి. మెషిన్ వాష్ కంటే, హ్యాండ్ వాష్ చాలా శుభ్రపడుతాయి . మెషిన్ వాష్ లో కలర్ పోవడానికి కూడా అవకాశం ఉంది. అది హ్యాండ్ వాష్ నుండి పూర్తిగా నివారించవచ్చు.



Click it and Unblock the Notifications
