Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఇంట్లోనే వింటర్ దుప్పట్లు క్లీనింగ్ చేయడానికి చిట్కాలు
శీతాకలంలో వెచ్చని పరుపుకంటే వెచ్చగా మరేదీ ఉండదు. కానీ, వింటర్ బ్లాకెట్స్ (దుప్పట్లు)ఉతికే విషయానికి వచ్చినప్పుడు, మీరు కొంచె శ్రధ్ద పెట్టాలి. వింటర్ లో దుప్పట్లను నీట్ గా మరియు క్లీనింగ్ ఉంచడం చాలా ముఖ్యం. శీతాకాలంలో దుప్పట్లను శుభ్రంగా ఉంచకపోతే, కొన్నిఆరోగ్య సమస్యలు మరియు చర్మ సమస్యలకు కారణం కావచ్చు . గాలిలో తేమ వల్ల దుప్పట్లు మరింత వాసనకు కారణం కావచ్చు. అంతే కాకుండా తేమ వల్ల దుప్పట్లుకు ఫంగల్ లేదా బ్యాక్టీరియా అభివృద్ధిని కారణం కావచ్చు. శీతాకాలంలో చాలా త్వరగా దుమ్ము, దప్పట్ల మీద చేరుకుంటుంది. దాంతో అలెర్జీ, లేదా ఉబ్బసం వంటి సమస్యలు ఏర్పడే అవకాశాలను పెంచుతుంది.
కాబట్టి, వింటర్ బ్లాంకెట్స్ ను వార్డ్ రోబ్ లో ఎత్తిపెట్టడానికి ముందుగా వింటర్ బ్లాంకెట్లను శుభ్రపరిచాలి. దుప్పట్ల బరువు మరియు పొడవు, వెడల్పువల్ల వాటి శుభ్ర చేయడం కొంచె కష్టంగా అనిపించవచ్చు. దుప్పట్లును సరిగా శుభ్రం చేయకపోతే, డిటర్జెంట్ పౌడర్లు, దుప్పట్లలో నిల్వ ఉండిపోతాయి. మీ వాషింగ్ మిషన్ లలో వింటర్ బ్లాకెట్స్ శుభ్రం చేసే అవకాశం లేకపోతే, మీకు ఉతకడానికి కష్టంగా అనిపించినా వాటిని మీరు డ్రైక్లీనింగ్ కు ఇవ్వవచ్చు.

శీతాకాలంలో వింటర్ బ్లాంకెట్స్ ను శుభ్రం చేయడానికి మీరు ఉపయోగించే పద్దతులు సరిపోకపోవచ్చు. కాబట్టి, అందుకు మీరు కొన్ని ఉపయోగకరమైన చిట్కాలను ఉపయోగించడానికి ఇది ఒక మంచి సమయం. శీతాకాలంలో దుప్పట్లను ఉతకడానికి కొన్ని ఉపయోగకరమైన చిట్కాలు మీకోసం కొన్ని ఈక్రింది విధంగా ఉన్నాయి:-
ముందుగా సూచనలు చదవండి: శీతాకాలంలో దుప్పట్లను శుభ్రం చేయడానికి ముందు, మ్యానుఫ్యాక్చర్ వారు ఇచ్చని సూచనలు చదవాలి. ఇలా సూచనలు చదవడం వల్ల దుప్పట్లు ఎటువంటి డ్యామేజ్ కాకుండా శుభ్రంగా ఉతకడానికి ఈ చిట్కాలు సహాయపడుతాయి.
ముందు దుమ్ము, ధూళిని తొలగించాలి: ఉలెన్ దుప్పట్లలో చాలా సులభంగా దుమ్ము, ధూళి చేరిపోతుంది. వింటర్ బ్లాంకెట్స్ ను వాష్ చేయడానికి ముందు, దుప్పట్లలోని దుమ్మును తొలగించడం ఒక గొప్ప ఉపాయం. దుమ్ము , ధూళిని తొలగించడానికి వ్యాక్యూమ్ క్లీనర్ ను ఉపయోగించాలి. బ్లాంకెట్స్ ను శుభ్రం చేయడానికి ఇది ఒక ఉత్తమ చిట్కా.
మన్నికైన డిటర్జెంట్ ను ఉపయోగించాలి: వింటర్ బ్లాంకెట్స్ ను శుభ్రం చేయడానికి కఠినమైన రసాయనాలు కలిగిన డిటర్జెంట్స్ ను ఉపయోగించకూడదు. ఎటువంటి మరకలు లేకపోతే, మన్నికైన డిటర్జెంట్ ఒకటి సరిపోతుంది. ఎక్కువ మరకలున్నట్లైతే డ్రైక్లీనింగ్ ఎంపిక చేసుకోండి.
మరకలు తొలగించండి: వింటర్ బ్లాంకెట్స్ ను శుభ్రం చేయడానికి ముందు, వాటి మీద ఏవైనా మరకలున్నాయో లేదో చెక్ చేయండి. మరకలను ముందుగా లిక్విడ్ పోప్ ద్రవంతో శుభ్రం చేయాలి. ఇది మరో ముక్యమైన చిట్కా. దుప్పట్లను శుభ్రపరచడానికి ముందు ఇలా చేయడం వల్ల మరింత సులభం అవుతుంది.
మిక్స్ చేయకండి: వింటర్ దుప్పట్లను శుభ్రం చేసేటప్పుడు వాటితో పాటు మరిఏ ఇతర దుస్తులను వాటితో చేర్చకండి. ఇది కలర్ మిక్స్ అవ్వడానికి అవకాశం ఉంది. వింటర్ బ్లాంకెట్స్ ను శుభ్రం చేయడానికి వాటి ఒక్కటిని శుభ్రం చేయడం ఒక ఉత్తమ చిట్కా.
బ్లీచింగ్ ఉపయోగించకండి: మీ వింటర్ బ్లాంకెట్స్ శుభ్రం చేసేటప్పుడు, బ్లీచింగ్ ఏజెంట్ ను ఉపయోగించకండి. ఫ్రాబ్రిక్ సాప్టన్నర్స్ బ్లీచింగ్ ఉపయోగించడం వల్ల ఫ్యాబ్రిక్ పోతుంది. మరింత కఠినంగా మారతుంది. కాబట్టి ఒక మంచి మన్నికైన డిటర్జైంట్ ను మాత్రమే ఉపయోగించాలి.
డ్రైయింగ్: మందగా ఉన్న బ్లాకెంట్స్ ను వాష్ చేసిన తర్వాత డ్రైయర్ ఉపయోగించి ఆరబెట్టడం లేదా వాషింగ్ మిషన్ లో లోహీట్ సెట్ చేసి డ్రైచేయడం చేయవచ్చు, లేదా, మీడయంగా ఉన్న ఎండలో ఆరుబయటను ఆరబెట్టవచ్చు.
ప్రొఫిషనల్ డ్రై క్లీనింగ్: మీ వింటర్ బ్లాంకెట్స్ శుభ్రం చేయడానికి మీరు డిఫికల్ట్ గా అనుపిస్తుంటే, తర్వత ఉత్తమ ఉపాయం, మీ బెస్ట్ ఫ్రొఫిషనల్స్ కు క్లీనింగ్ సెంటర్ కు ఫోన్ చేసి వాటని శుభ్రం చేయడానికి ఇవ్వవచ్చు. కొన్ని రకాల దుప్పట్లను డ్రైక్లీనింగ్ ద్వారా మాత్రమే వాష్ చేయాల్సి ఉంటుంది. డ్రై క్లీనింగ్ ద్వారా బ్లాకెంట్స్ ను నీట్ గా శుభ్రం చేయవచ్చు.



Click it and Unblock the Notifications