Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
పాత్రల నుండి చేపల వాసన తొలగించే చిట్కాలు
పాత్రలకు గుడ్డు మరియు వెల్లుల్లి, మరియు మసాలా వాసనలు మాత్రమే పాత్రలకు అంటుకోవడం కాదు, చాలా ప్రసిద్ది చెంది సీఫుడ్స్ యొక్క వాసన కూడా పాత్రలకు అంటిపెట్టుకొని ఉంటుంది. ఎంత శుభ్రం చేసిని ఎంతో కొంత స్ట్రాంగ్ స్మెల్ పాత్రలకు అంటిపెట్టుకొని ఉంటుంది. పాత్రల్లో వండకపోయాని గ్రిల్ చేసి లేదా ఫ్రై చేసినా కూడా ఆ వాసన ఎక్కువ సమయం ఇంట్లో ఉంటుంది.
బహుషా కొంత మంది ఈ వాసన పడకే చేపలు ఇంట్లో వండటం మానేస్తుంటారు. మరికొంత మంది ఏకంగా చేపలు తినడమే మానేస్తుంటారు. కానీ వీటిలో హెల్తీ బెనిఫిట్స్ తెలుసుకుంటే తినకుండా మాత్రం ఉండలేరు. అద్భుత రుచి, అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ కలిగి ఈ సీఫుడ్స్ లో ఎంతకంత స్ట్రాంగ్ స్మెల్ కలిగి ఉంటాయని ఆశ్చర్యం కలిగి ఉంటారు. చేపలు చచ్చిపోతే, వాటి మీద అనేక బ్యాక్టీరియా మరియు ఎంజైమ్స్ అటాక్ అవుతాయి. దాంతో చేపల మజిల్స్ నుండి డిస్ కంపోస్ వస్తుంది . ట్రై మిథలైన్ ను తగ్గించేస్తుంది. దాంతో చేపలు నుండి ఎక్కువగా స్ట్రాంగ్ గా వాసన వస్తుంది.
ముఖ్యంగా అటువంటి చేపలను కొనుగులో చేయకపోవడమే మంచిది. తాజాగా లేని చేపలను మార్కెట్లో కొనకండి. తాగా ఉండే చేపలు అంత దుర్వాసనను కలిగి ఉండవు. కాబట్టి, పాత్రలకంటని చూపల వాసనను తొలగించడానికి గోరువెచ్చని నీటిని ఉపయోగించండి. మరియు లెమన్ ఫ్లేవర్ కలిగిన డిష్ వాష్ లిక్విడ్ ను ఉపయోగించండి. రెండవది. మీ పాత్రల నుండి చేపల వాసనను తొలగించడానికి మరొకొన్ని చిట్కాలు క్రింది విధంగా ఉన్నాయి...

డిష్ వాషింగ్ లిక్విడ్:
ఫిష్ స్మెల్ ను వండిన పాత్రల నుండి తొలగించుకోవడానికి ఇది ఒక అద్భుతమైన రెమెడీ. వేడినీళ్ళలో చేపల వంటలు తయారుచేసిన గిన్నెలను కొద్దిసమయం నానబెట్టి, తర్వాత వాషింగ్ లిక్విడ్ తో శుభ్రం చేయాలి. అందుకు లెమన్ లిక్విడ్ అద్భుతంగా సహాయపడుతుంది.

నిమ్మరసం:
సిట్రస్ యాసిడ్ కలిగిన నిమ్మరసం చేపల వాసన తొలగించడానికి అద్భుతంగా సహాయపడుతుంది. చేపలు వండిన పాత్రలమీద నిమ్మరసంతో రుద్ది, పది, పదిహేను నిముషాలు అలాగే ఉంచి తర్వాత శుభ్రం చేయాలి. ఇలా చేస్తే మసాలా, గుడ్డు వాసన కూడా తొలగించవచ్చు.

వెనిగర్:
పాత్రలను శుభ్రం చేయడానికి వెనిగర్ అద్భుతంగా సహాయపడుతుంది. మరియు మరకలు లేకుండా కూడా చేస్తుంది.

పాలలో నానబెట్టుకోవాలి :
చేపల వాసన వస్తున్న పాత్రల మీద కొద్దిగా పాలు చిలకరించి పెట్టి, అరగంట తర్వాత శుభ్రం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఆరెంజ్ తొక్క:
సిట్రస్ యాసిడ్ కలిగిన ఆరెంజ్ తొక్కను ఉడికించి చేపల వాసనను తొలగించవచ్చు. ఆరెంజ్ తొక్క ఉడికించిన నీటిలో చేపల వాసన వచ్చే పాత్రలను కొంత సమయం నానబెట్టి, తర్వాత శుభ్రం చేయాలి.

ఆపిల్ గ్రీజ్:
చేపల వంటను తయారుచేయడానికి ముందు, పాత్రలకు ఆపిల్ ముక్కతో బాగా రుద్ది పెట్టి, వంట తయారుచేయడానికి ముందు ఆపిల్ తొలగించాలి.



Click it and Unblock the Notifications