Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
పురాతన ఫర్నిచర్ లో ఉన్న చెదపురుగులని హతమార్చడం ఎలా
మీ ఇంటి వద్ద పురాతన ఫర్నిచర్ ఉన్నప్పుడు, మీరు ఎదుర్కొనే సమస్యలలో చెదపురుగుల ముట్టడి ఒకటి. చెదపురుగులలో కొన్ని జాతులు గూడులు మరియు తిండి కొరకు పాత మరియు తేమగా ఉన్న చెక్క మీద నివసిస్తాయి. కాబట్టి, వాటికీ మట్టి అంటుకున్న ఫర్నిచర్ గూడు అవసరం లేదు. చెదపురుగులలో ఇతర జాతులు సుదీర్ఘ కాలం చెక్క ఫర్నీచర్ మీద బ్రతుకుతూ బీభత్సం సృష్టిస్తాయి.
ఇక్కడ మీకు పురాతన ఫర్నిచర్ లో చెదపురుగుల ముట్టడిని పరిష్కరించటానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. మీ చేతిలో సులభమైన నివారణలు ఉన్నప్పుడు,మీ పురాతన ఫర్నిచర్ ను తొలగించవలసిన అవసరం ఏముంది. పురాతన ఫర్నిచర్ లో చెదపురుగులని హతమార్చడం గురించి తెలుసుకుందాం.

వీటిని పరిశీలించండి:
1. మీరు మీ పురాతన ఫర్నిచర్ లో చెదపురుగుల ముట్టడి ఉన్నప్పుడు,మీరు వాటికీ సూర్యరశ్మి తగిలేలా ఉంచాల్సిన అవసరం ఉంది. పురాతన ఫర్నిచర్ ను 4 గంటల పాటు సూర్యకాంతిలో ఉంచితే, చెదపురుగుల సమస్యను వదిలించుకోవటానికి సహాయం చేస్తుంది.
2. మీరు మీ పురాతన ఫర్నిచర్ మీద చెదపురుగులను వదిలించుకోవటానికి సహాయపడే కొన్ని సహజ ఔషధాలు ఉన్నాయి. ఉదాహరణకు వేప చెదపురుగులను చంపడానికి మంచి ఉత్తమ సహజ ఔషధాలలో ఒకటి.
3. ఉప్పు అనేది మీ పురాతన ఫర్నిచర్ లో ఉండే చెదపురుగులని చంపడానికి ఉపయోగించే మరొక పరిష్కారం.
4. చెదపురుగుల గూళ్ళలో కొద్దిగా కారం చల్లడం ద్వారా మీ పురాతన ఫర్నిచర్ ను చెదపురుగుల బారి నుండి కాపాడుకోవచ్చు. ఇది చెదపురుగులను వేగవంతంగా చంపుతుంది.
5. చెదపురుగులకు చేదు వాసన అంటే ద్వేషం. అందువలన,మీరు చెదపురుగుల గూడు దగ్గర కొద్దిగా కాకరకాయ రసం చల్లాలి. ఇది కూడా చాలా ప్రభావవంతముగా పనిచేస్తుంది. మీ పురాతన ఫర్నిచర్ లో చెదపురుగుల ముట్టడిని ఆపడానికి మరియు చంపటానికి కొన్ని మార్గాలు ఉన్నాయి.



Click it and Unblock the Notifications