Latest Updates
-
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే!
దుస్తులను మరింత సులభంగా శుభ్రపరచడానికి మార్గాలు:
ల్యాండ్రి అని చెప్పడానికి పదం చాలా సింపుల్ గా ఉంటుంది. అయితే, మీ అంతట మీరు దుస్తులను శుభ్రపరచాలంటే మాత్రం ఆ పదం ‘ల్యాండ్రి’అన్న పదం ఎంత కష్టంగా ఉంటుందో మీకు అర్థం అవుతుంది. ఇది మొత్తం నీళ్ళల్లో నానబెట్టడం, ఉతకడం, ఎండబెట్టడం మరియు తిరగి మనం వేసుకోవడానికి సిద్దం చేసుకోవడం అబ్బో పెద్ద ప్రొసెస్సే ఉంది. ఇంకా ఇంట్లో చిన్నపిల్లలుంటే వారిని నిర్వహణ బాధ్యతలు మాత్రమే కాదు, వారి దుస్తులకు అంటించే మరకలను తొలగించడం కూడా ఒక కష్టమైన పనిగా మారుతుంది.
అయితే మీ పని శులభతరం చేసుకోవడానికి మీరు మీ దుస్తులును శుభ్రపరిచే ప్రొఫిషనల్ ల్యాండ్రీ వారికి ఇచ్చినా కూడా పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. అందుకే మీరు మీ ల్యాండ్రీ మరింత సులువుగా చేయడానికి సింపుల్ చిట్కాలను ఎందుకు అనుసరించకూడదు. మరియు ల్యాండ్రీ ఖర్చును తగ్గించుకోవచ్చు.?ఇలా చేయడం వల్ల మీరు డబ్బు సేవ్ చేసినందుకు సంతోషపడటంత పాటు, మీ దుస్తులను మరింత శుభ్రంగా మీరు శుభ్రపరచుకోవడానికి చూసి మీరు మరింత సంతోషపడుతారు.
ఉలెన్ దుస్తులు ఉతకడానికి సులభ చిట్కాలు: క్లిక్ చేయండి
దుస్తులను శుభ్రం చేయాడానికి అనేక మార్గాలున్నాయి మరియు మీకు నచ్చినవిధంగా మంచి మార్గం ఎంపిక చేసుకొని మీకు నచ్చినట్లు శుభ్రం చేసుకోవచ్చు. కాబట్టి, ఇక్కడ మేము మీకు అంధిస్తున్న కొన్ని బేసిక్ పాయింట్స్ ను గుర్తుంచుకొన్నట్లైతే మీ ల్యాండ్రీ మరింతు సులభంగా మరియు ఎఫెక్టివ్ గా శుభ్రపడుతాయి. మరి ఆ పాయింట్స్ ఏంటో ఒక సారి చూద్దాం...

వాషింగ్ మెషిన్: ల్యాండ్రీ సులభతరం చేసుకోవడానికి వాషింగ్ మెషిన్ ఉపయోగించడం ఒక ఉత్తమ మార్గం. ఇది సమయంను ఆదాచేయడం మాత్రమే కాదు ఇది మీ ఒత్తిడిని మరియు ఒక పెద్దపనిని తగ్గిస్తుంది. ప్రస్తుత రోజుల్లో వాషింగ్ మెషిన్స్ వివిధ రకాలుగా అందుబాటులో ఉన్నాయి ఉదా: టాప్ లోడ్, ఫ్రంట్ లోడ్, ఆటోమ్యాటిక్, సెమీ ఆటోమేటిక్, సింగిల్ టబ్, డబుల్ టబ్ ఇలా..
లేబుల్ చదవండి: మీరు కొత్త బట్టలను తీసుకొని వచ్చినప్పుడు వాటి మీద ఉన్న లేబుల్స్ ను చదవడానికి మర్చిపోకండి . ఇది వాటిమీద మీకు పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ను ఇవ్వడి ఉంటాయి. వాటిని చదవడం వల్ల మీరు వాషింగ్ మిషిల్ లో ఎంత ఉష్ణోగ్రత సెట్ చేయాలి, ఎటువంటి నీళ్ళు, వేడినీళ్ళు, చల్లటి నీరు ఏవి ఎంపిక చేసుకోవాలనే సమాచం ఉంటుంది. దాంతో దుస్తులను దీర్ఘకాలం పాటు మన్నికగా ఉంచుకోవచ్చు.
క్యాటగిరైజ్: వివిధ రకాల దుస్తులను అంటే కలర్ పోయేటివి, కలర్ పోనివి, తెల్ల దుస్తులు వంటివి ఎలా ఉపయోగించాలి. ఇలా క్యాటగిరీలుగా మీరు దుస్తులను సపరేట్ చేసుకొన్నప్పుడు మీ ల్యాండ్రీ దుస్తులు శుభ్రపరచడం మరింత తేలికవుతుంది. మరియు కొన్ని సున్నితమైన వస్త్రాలను ఒక విధంగా శుభ్రపరచాల్సి ఉంటుంది.
మెషిన్లో దుస్తులు శుభ్రంచేయడానికి సులభ చిట్కాలు: క్లిక్ చేయండి
మరకలు: ఈ సందర్భంలో , ముఖ్యంగా పిల్లలు దుస్తులను శుభ్రం చేయడం కొంచెం కష్టమైన పనే. అందుకు మీ పని మరింత సులభతరం చేయడానికి . మరకలు వదిలించే పదార్థాలను ఒక లిస్ట్ తయారుచేసి పెట్టుకోండి. అందుకు వెనిగర్, బేకింగ్ సోడా లేదా క్లీనింగ్ ఐటమ్స్ మీ వద్ద ఉంచుకోవడం ముఖ్యం. అనేక వెబ్ పైట్ వివిధ రకాల చిట్కాలను ఇస్తుంటారు మరియు వివిధ రకాల పదర్థాలు మరకలు వదిలిండానికి పరిచయం చేస్తుంటారు. వాటిని గురించి తెలుసుకోండి.
డిటర్జెంట్స్: లిక్విడ్ డిటర్జెంట్ మీ దుస్తులను మరింత శుభ్రపరచడానికి సహాయపడుతాయి . కాబట్టి, మిషన్ లో వేసేటప్పుడు, శుభ్రపరిచే దుస్తుల యొక్క లోడ్ మరియు మన్నికైన డిటర్జెంట్ ను ఎంపిక చేసుకోవడం ముఖ్యం. ఎక్కువగా డిటర్జెంట్ వేయడం వల్ల శుభ్రపడవు.
ఎండబెట్టడం మరియు ఐరనింగ్: ల్యాండి విషయంలో దుస్తులను ఎండబెట్టడం కూడా ఒక పెద్దపని. ఇది ల్యాండ్రీలో ఫైనల్ స్టేజ్. ఇది మీ ఎనర్జీని ఆదాచేయడం మాత్రమే కాదు, ఇది ఇంకా మీ దుస్తులను రిఫ్రెష్ అయ్యేలా చేస్తాయి . మీ దుస్తులు అప్పటికి ముడుతలుంటే ఐరనింగ్ చేయడం తప్పనిసరి.



Click it and Unblock the Notifications











