Latest Updates
-
విష్ణు సహస్రనామ స్తోత్రం చదివినా, విన్నా చాలు.. గ్రహ దోషాల నుంచి సత్వర ఉపశమనం.! -
ఒకే స్థానంలో గురు, రాహు గ్రహాలు.. గురు చండాల యోగంతో జీవితంలో ఈ కష్టాలు తప్పవు.! -
బెండకాయ ఎప్పుడు వండినా జిగురుగా ఉంటుందా.?..ఈ పద్ధతిలో ట్రై చేస్తే అస్సలు వదిలిపెట్టరు.! -
ఆకలినే ఆయుధంగా మార్చి 20 రోజులుగా నిరాహార దీక్ష.. ఎందుకీ ఉద్యమం, ఎవరీ సోనం వాంగ్ చుక్.! -
గ్రహాల శక్తితో పాటు దైవానుగ్రహం.. పూజలో ఈ రంగు వస్త్రాన్నే ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా.? -
రాత్రి పూట స్వీట్ తినాలనిపిస్తుందా? ఓవెన్ అక్కర్లేకుండానే ఇంట్లోనే బేకరీ స్టైల్ బనానా బ్రెడ్ చేసుకోండిలా.. -
పిల్లలు, వృద్ధుల ఎముకల బలానికి రాగి, మునగాకు రోటి.. రోజూ ఒక్కటి తింటే చాలు.! -
మగవారిలో వీర్య కణాల సంఖ్య దారుణంగా పడిపోవడానికి ఈ పది ఆహార పదార్థాలే కారణం.! -
పప్పుచారులోకి బెస్ట్ సైడ్ డిష్.. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ వడ.. 10 నిమిషాల్లో చేసేయండిలా -
ఈ మూడు రాశుల వారికి ఊహించని ఆర్థిక అవకాశాలు.. ఏ పరిహారాలు చేస్తే ఇంకా మంచిది.!
ఉడెన్ ఫర్నీచర్ మంచి షైనింగ్ తో ఉండాలంటే: చిట్కాలు
మీ ఉడెన్ ఫర్నీచర్ మరకలు ఏకుండా, మరింత షైనింగ్ తో కనబడాలంటే
(ఉడెన్)చెక్క ఫర్నిచర్ ఇంటికి మరింత క్లాసిక్ లుక్ ను ఇస్తుంది. కొన్ని పాతకాలంలో తయారుచేసిన మరియుఫర్నిచర్ కొద్దిగా చేరిక ఇస్తుంది . అయితే పాతకాలపు ఉడెన్ ఫర్నీచర్ కూడా చాలా అందంగా ఉంటుంది, మరియు వీటికి డిమాండ్ కూడా ఎక్కువే మరియు వీటిని ఎక్కువ మంది ఇష్టపడుతారు . ఉడెన్ ఫర్నీచర్ మెయింటైన్ చేయడం మరియు వాటిని క్లీన్ గా ఉంచడం కొంచెం కష్టమే. ఎందుకంటే ఫర్నీచర్ కు దుమ్ము మరియు ధూలి పట్టడం మరియు టర్మిటైటర్స్ వంటి సమస్యలు ఉంటాయి.
ఉడెన్ ఫర్నీచర్ కొన్ని రోజులు గడిచిన తర్వాత చూడటానికి డల్ గా కనిబడుతాయి . అటువంటి ఫర్నీచర్ చాలా త్వరగా మరకలు పడుతాయి. టీ, కాఫీ, బెవరేజెస్ మరియు ఆహారం మరకలు తొలగించడానికి, క్లీన్ చేయడానికి కష్టం అవుతుంది. కాబట్టి ఉడెన్ ఫర్నీచర్ కు కంటిన్యూ మెయింటైనన్స్ మరయిు క్లీనింగ్ చేయడం అవసరం . మీ ఫర్నీచర్ ను మరకులు లేకుండా మంచి మెరుపుతో ఉండాలంటే, మీరు కొన్ని చిట్కాలను ఫాలో చేయాల్సి ఉంటుంది.
ఉడెన్ (చెక్క) ఫర్నిచర్ కు ఏవిధమైన జాగ్రత్తలు తీసుకోవాలి?తెలుసుకోవాలంటే: క్లిక్ చేయండి
ఉడెన్ ఫర్నీచర్ క్లీన్ చేయడానికి చిట్కాలు

మినిరల్ ఆయిల్ మరియు నిమ్మ:
మినిరల్ ఆయిల్ మరియు కొన్ని చుక్కల నిమ్మరసం ఉపయోగించి ఉడెన్ ఫర్నీచర్ ను శుభ్రం చేయాలి. ఈ రెండింటి కాంబినేషన్ ఉడెన్ ఫర్నీచర్ మీద చేరిన దుమ్ము, ధూళిని తొలగించి, తిరిగి కొత్తవాటిలా మెరిపింపచేస్తుంది. నిమ్మరసం క్లీనింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. అలాగే ఫర్నీచర్ మీద పడిన అన్ని మరకలను తొలగిస్తుంది. ఈ రెండింటి మిశ్రమంలో మెత్తటి క్లాత్ తీసుకొని ఫర్నీచర్ ను శుభ్రం చేయాలి. ముఖ్యంగా ఫర్నీచర్ కార్నర్లలో శుభ్రం చేయడం మర్చిపోకండి . ఫర్ ఫెక్ట్ షైన్ పొందడానికి రెండు మూడు నెలకొకసారి తప్పనిసరిగా చేస్తుండాలి.

పెట్రోలియం జల్లీ:
పెట్రోలియం జెల్లీలో కూడా ఆయిల్ గుణాలు కలిగి ఉండటం వల్ల ఇది డ్రైగా మారిన మరియు డల్ గా కనిపించే ఉడెన్ ఫర్నీచర్ ను తేమగా కొత్తవాటిలా కనబడేలా చేస్తుంది. మీ వేళ్ళతో కొంచెం పెట్రోలియం జెల్లీని తీసుకొని, ఉడెన్ ఫర్నీచర్ మొత్తానికి అప్లై చేయాలి. ఎక్కువగా పూయకూడదు. తగినంత మాత్రమే తీసుకొని అన్ని వైపులా పూయాలి. ఒక వేళ జెల్లీ పల్చగా లేకుండా ఫర్నీచర్ మీద సులభంగా పడకుండా ఉంటే, అందులో కొద్దిగా నీళ్ళు పోయండి, తర్వాత అందులో కొన్ని నీళ్ళు పోయండి. ఇది క్లీన్ చేసిన తర్వాత చేయవచ్చు .

టర్పెంటైన్ మరియు బివాక్స్:
టర్పెంటైన్ మరియు బీవాక్స్ రెండింటిని సమంగా తీసుకొని ఉడెన్ ఫర్నీచర్ ను ఫర్ ఫెక్ట్ గా క్లీన్ చేయాలి. . టర్మెట్స్ మరియు ఇతర క్రిములు ఫర్నీచర్ లో తొలగించడానికి సహాయపడుతుంది. ఈ రెండింటిని పేస్ట్ లాగా చేసి, తడి వస్త్రంతో మొదటి తుడవాలి. తర్వాత తిరిగి తుడవాలి. ఉడెన్ ఫర్నీచర్ శుభ్రం చేయడానికి మరియు మంచి షైనింగ్ పొందేలా చేయడానికి ఇది చాలా ఎఫెక్టివ్ పద్దతి .

మోయోనైజ్:
మోయోనైజ్ ను పాస్తా మరియు సలాడ్స్ టేస్ట్ కు మాత్రమే కాదు, ఈ మోయోనైజ్ కు ఉడెన్ ఫర్నీచర్ మీద మరకలను తొలగించే గుణాలు కూడా ఉన్నాయి. ఉడెన్ ఫర్నీచర్ మీద పడ్డ బెవరేజస్, నీళ్ళు,ఆహారం మరకలు మరియు ఇతర పెన్ మరకు తొలగించడానికి మోయోనైజ్ బాగా ఉపయోగపడుతుంది. ఉడెన్ ఫర్నీచర్ మీద మొండి మరకలు తొలగించడానికి ఇది ఒక మంచి మార్గం.

ఆలివ్ ఆయిల్:
ఉడెన్ ఫర్నీచర్ ను మంచి షైనింగ్ త ఉంచడానికి ఆలివ్ ఆయిల్ అద్భుతంగా సహాయపడుతుంది. కాబట్టి, ఉడెన్ ఫర్నీచర్ మీద కొంత ఆలివ్ ఆయిల్ ను స్ప్రే చేసి తర్వాత మిగతా ఫర్నీచర్ మీద కూడా ఆలివ్ ఆయిల్ ను రాయాలి . తర్వాత పొడి వస్త్రం తీసుకొని శుభ్రం చేయాలి.



Click it and Unblock the Notifications