Latest Updates
-
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి! -
ఇడ్లీ, దోసెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..చెట్టినాడ్ స్టైల్ సొరకాయ పచ్చడి..వేళ్లు కూడా నాకేస్తారు! -
మిగిలిపోయిన ఇడ్లీతో పది నిమిషాల్లో స్పైసీ ఇడ్లీ ఫ్రై.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! -
టెన్షన్స్ తో బీపీ పెరుగుతోందా? అయితే బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు ఉన్నట్లే!..బయటపడే బ్రహ్మాస్త్రం ఇదే!
సాఫ్ట్ టాయిస్ ను శుభ్రం చేయడానికి సులభ మార్గాలు
మీ సాప్ట్ టాయ్స్ , చాలా సున్నితంగా తయారుచేసిన బొమ్మలు చూడటానికి చాలా బ్యూటిఫుల్ గా క్యూట్ గా కనిపిస్తాయి. అలాంటి సాఫ్ట్ బొమ్మలు, పిల్లల చేతిలో ఉన్నా, ఇంట్లో షోకేజ్ లో ఉన్నా, చూడటానికి చాలా ముచ్చటగా ఉంటాయి. అందుకే పిల్లలందరూ వీటిని ఎక్కువగా ఇష్టపడుతుంటారు . అయితే కొత్తగా తీసుకొన్నప్పుడు ఉండేంత అందంగా, రోజులు గడిచే కొద్దిగా బొమ్మల మీద దుమ్ము, ధూళి చేరడం వల్ల చూడటానికి అందంగా కనపడవు. అంతే కాదు, వాటిని ఎత్తుకోవడం, హగ్ చేసుకోవడం, ఇలా చేతులు మారడం వల్ల , పైకి ఎగురవేయడం, కింద పడేయడం వల్ల చాలా త్వరగా మురికిపడుతుంటాయి. మురికి ఏవిధంగా పడ్డా, వాటిని చాలా శుభ్రంగా, క్లీన్ గా ఉంచుకోవడం చాలా శుభ్రం , సాధ్యమైనంత వరకూ వాటిని శుభ్రంగా ఉంచి వాటిని శుభ్రంగా ఉంచి, మీ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
చాలా మందికి బొమ్మలంటే చాలా ఇష్టంగా ఉంటారు. వారు ఏడుస్తున్నప్పుడు, బొమ్మలను ఇస్తే చాలు ఆడుకుంటుంటారు.ఇలాంటి బొమ్మల్లో, చాలా సాఫ్ట్ గా ఉంటాయి. కాబట్టి, ఈ బొమ్మలు కొన్ని మిషన్ లో శుభ్చం చేస్తే మరికొన్న చేత్తో శుభ్రం చేయాల్సి ఉంటుంది. పిల్లలు రెగ్యులర్ గా ఉపయోగించే బొమ్మలు, సాఫ్ట్ గా ఉండే బొమ్మలను ఎలా శుభ్రం చేయాలో చూద్దాం...

1. ముందుగా వదులుగా ఉండే పార్ట్స్
హ్యాండ్ వాష్ చిట్కాలో ఇది ఒక ముఖ్యమైనది , మీ పిల్లలకు ఇష్టమైన బొమ్మలు ఏమైనా మరమ్మత్తులు చేయాల్సి ఉందేమో గమనించాలి . ఏదైనా పార్ట్స్ వదులుగా ఉంటే, వాటిని టైట్ చేసి తర్వాత వాటిని శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు.
2. వాటి కొత్తవాటిలా మెరిపించాలి:మీ సాఫ్ట్ టాయ్ క్లీన్ గా మరియు కొత్తవాటిలా మెరిపించాలంటే, 3చెంచాలా బేకింగ్ పౌడర్, రెండు చుక్కల పుదీనా ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ ద్రవాన్ని బొమ్మమీద చిలకరించి, తర్వాత బ్రెష్ తో రుద్ది కడగాలి. ఇలాంటి సాఫ్ట్ బొమ్మలను శుభ్రంగా ఉంచడంలో బేకింగ్ సోడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

3. దుమ్మ దులపడం: సాఫ్ట్ బొమ్మలను శుభ్రం చేయడానికి ముందుగా డస్ట్ దులపాల్సి ఉంటుంది. అందుకు వాక్యూమ్ క్లీనర్ ను ఉపయోగించాలి. హ్యాండిల్ బ్లో డ్రయ్యర్ ను ఉపయోగించడం వల్ల మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
4. లిక్విడ్ డిష్: డస్ట్ తొలగించిన తర్వాత హ్యాండ్ వాషింగ్ చిట్కాను అనుసరించాలి. బొమ్మ మీద ఏర్పడ్డ మరకలు మరియు స్పాట్స్ ను తొలగించడానికి లిక్విడ్ క్లీనర్ ను ఉపయోగించి శుభ్రం చేయాల్సి ఉంటుంది. తర్వాత డిటర్జెంట్ సోప్ తో శుభ్రం చేసి తర్వాత కడిగేయాల్సి ఉంటుంది . మీకు అందులో ఏవైనా మార్పులు కనిపిసతే, సోప్ ను మార్చాలి . సాఫ్ట్ టాయ్స్ ను శుభ్రం చేయడానికి ఇది ఒక ఉత్తమ మార్గం.

5. హోం మేడ్ క్లీనర్: బొమ్మల మీద ఏర్పడ్డ మరకలను తొలగించడానికి హోం మేడ్ క్లీనర్ బాగా ఉపయోగపడుతుంది. అందుకు 3చెంచాల డిష్ సప్ లిక్విడ్ ను , 1/4చెంచా అమ్మోనియం మరియు 3/4నీళ్ళు పోసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఈ లిక్విడ్ ను అప్లై చేసి టూత్ బ్రష్ తో కడిగి శుభ్రం చేయాలి. తర్వాత నీళ్ళతో కడిగి శుభ్రం చేయాలి.
6. వెనిగర్: రెగ్యులర్ క్లీనింగ్ లో మరో పద్దతి. వెనిగర్ క్లీనర్. ఒక బౌల్ల్ వాటర్ లో కొద్దిగా వెనిగర్ మిక్స్ చేసి తర్వాత బొమ్మలకు అప్లై చేసి తర్వాత మంచి నీటితో శుభ్రం చేయాలి.



Click it and Unblock the Notifications











