Latest Updates
-
Weekly Rasi Phalalu: అక్టోబర్ 11-17 వార ఫలాలు.. ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందంటే? -
నీళ్లకు బదులు పాలతో ఇలా క్రీమీ రవ్వ కేసరి చేయండి..చాలా చాలా టేస్టీగా ఉంటది! -
దేవీ నవరాత్రులు..ఇంట్లోనే సులభంగా కలశ ప్రతిష్ఠాపన, పూజ ఎలా చేయాలి? -
పాలు తక్కువగా ఉన్నప్పుడు.. టీ చిక్కగా, రుచిగా రావాలంటే ఇలా చేయండి! -
ఛీ ఛీ ఏంటీ పని: 11 ఏళ్ల బాలుడితో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సెర్ నిషా.. -
పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గించే కషాయం..టీకి బదులుగా ఇది తాగితే ఫుల్ ఎనర్జీ.. ఇలా చేసుకోండి -
మలబద్ధకం, మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? ఈ 3 ఫుడ్స్ తింటే కడుపు శుభ్రం! -
శృంగారంలో అసలైన మజా కోసం..ఈ పూర్వక్రీడ నియమాలు తెలుసుకోండి -
టిఫిన్స్ లోకి అదిరిపోయే టమాటా పల్లి కుర్మా..గిన్నెలు గిన్నెలు కుర్మానే తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రియుడితో పారిపోయిందని.. భార్యను చెట్టుకు కట్టేసి గ్యాంగ్ రేప్ చేయించిన భర్త, బంధువులు..
పాత న్యూస్ పేపర్లు మనం తిరిగి ఎలా ఉపయోగించుకోవచ్చు
మనం ప్రతి రోజూ తీసుకొనే న్యూస్ పేపర్(వార్తా పత్రికలో)మనకు కావల్సినంత సమాచారం ఉంటుంది. అయితే ఈ న్యూస్ పేపర్ ను చదివేసిన తర్వాత ఇట్లో ఎక్కడ చూసిన కుప్పలు కుప్పలుగా పడి ఉంటాయి. అలా పేరుకుపోయిన పాతవార్తా పత్రికలను పడేయడం లేదా అమ్మేయడం చేస్తుంటారు. అలా కాకుండా ఈ పాతన్యూస్ పేపర్లనే కొంత తెలివితో , సృజనాత్మకతను జోడించి వాటిని తిరిగి మనం ఉపయోగించుకోవచ్చు.

న్యూస్ పేపర్లను మనం సృజనాత్మకతతో కొన్ని మనకు అవసరం అయ్యే వస్తువులను తయారుచేసుకోవచ్చు. మన ఇంట్లో మనకు వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చు.
న్యూస్ పేపర్లను సృజనాత్మకతతో, తెలిగా మీకు తయారుచేసుకోవచ్చు. న్యూస్ పేపర్ తో తయారుచేసేవి కనుక ఎటువంటి హాని ఉండదు. మరి న్యూస్ పాత బడ్డ న్యూస్ పేపర్లును ఏఏ రకంగా మనం ఉపయోగించుకోవచ్చో ఒకసారి చూద్దాం...

డాల్ డ్రెస్: బొమ్మలకు కలర్ఫుల్ గా న్యూస్ పేపర్ తో డ్రెస్సును తయారుచేయవచ్చు. క్రాఫ్ట్ వర్క్ ను చేయవచ్చు . దాని తర్వాత మీకు ఇష్టం వచ్చిన కలర్స్ తో వాటికి కలర్ వేసుకోవచ్చు. ఇలా కలర్స్ వేసేప్పుడు మీ పిల్లలను కూడా కలుపుకుంటే, వారికి ఉపయోగపడుతుంది
సీడ్ పాట్స్: ఓల్డ్ న్యూస్ పేపర్ తిరిగి ఉపయోగించుకోవడానికి ఇది మరో మార్గం. పాట్స్ కు న్యూస్ పేపర్ ను చుట్టడం వల్ల మొక్కలకు అవసరం అయ్యే మాయిశ్చరైజ్ (తేమ)ను అందిస్తుంది.

ఫ్రూట్ బ్యాస్కెట్: ఫ్రూట్ బ్యాస్కెట్ ను వెదురు లేదా ప్లాస్టిక్ తో తయారుచేసుంటారు. అయితే మీరు న్యూస్ పేపర్ తో ఒక సారి ట్రై చేసి చూడండి. లేటిస్ స్టైల్ బాస్కెట్ ను తయారుచేయడానికి ఇది ఒక బెస్ట్ డిజైన్ .

గిఫ్ట్ లను ప్యాక్ చేయడానికి : గిప్ట్ లు మరింత పెద్దగా కనబడుటానికి, ఎటువంటి సందేహం లేకుండా ఇది ఒక ఉత్తమ ఉపాయం. వాడిన న్యూస్ పేపర్లను ఉపయోగించుకోవచ్చు .
స్టఫింగ్ : న్యూస్ పేపర్లు స్టఫింగ్ గా తిరిగి మనం ఉపయోగించుకోవచ్చు . మీ హ్యాండ్ బ్యాగ్ షేప్ కోసం లేదా షూ లోపల స్టఫ్ గా న్యూస్ పేపర్ ను చిత్తు చేసి పెట్టుకోవచ్చు . ఇంకా దీన్ని ఆర్ట్ అండ్ కాఫ్ట్ వర్క్ చేసుకోవచ్చు.

ప్రొటెక్షన్ : టేబుల్స్ పాడవకుండా మరియు ఇంట్లో చిన్నపిల్లలు గీతలు, పెయింట్స్ వేయకుండా టేబుల్స్ ను సురక్షితంగా ఉండాలంటే, టేబుల్ మ్యాట్ క్రింద న్యూస్ పేపర్లు వేయాలి.
విండో శుభ్రం చేయడానికి : మీ ఇంటి విండోలను శుభ్రం చేయడాకి న్యూస్ పేపర్లు చాలా బాగా ఉపయోగపడుతాయి. కిటీలకు, గ్లాస్ డోర్లకు విండో క్లీనింగ్ లిక్విడ్ స్ప్రే చేసి, న్యూస్ పేపర్ తో తుడవవచ్చు.
పేపర్ మ్యాచ్ ప్రొజెక్ట్స్: పాత న్యూస్ పేపర్స్ ను తిరిగి ఉపయోగించడానికి ఇదొక ఉత్తమ పద్దతి. వివిధ రకాల న్యూస్ పేపర్లను సేకరించి కట్ చేసి,పెయింటింగ్ వేసుకోవచ్చు. ఆర్ట్ గా అలంకరించుకోవచ్చు.
స్ర్కాప్ బుకింగ్: స్ర్కాప్ బుక్ తయారుచేసేప్పుడు, వర్డ్స్ , పిక్చర్స్ , పాతన్యూస్ పేపర్ల తో తయారుచేయవచ్చు . ఇలా చేయడం వల్ల చాలా బెటర్ గా ఉంటుంది.
పేపర్ హ్యాట్: పార్టీ హ్యట్స్ తయారుచేసుకోవడానికి పేపర్స్ ఉపయోగిస్తారు . న్యూస్ పేపర్ తో హ్యాట్స్ తయారుచేసి, పెయింటింగ్ వేసుకోవచ్చు



Click it and Unblock the Notifications
