Latest Updates
-
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు!
జీన్స్ పాతగా కనపడకుండా ఉండటానికి 5 మార్గాలు
మీకు ఇష్టమైన జీన్స్ జత ఉందా? మీరు ఎప్పటికి ఆ జీన్స్ జతను కాపాడుకోవాలని అనుకుంటున్నారా? మీకు ఇష్టమైన జీన్స్ జతను ఎక్కువకాలం ఉంచుకోవాలని అంటే దానిని ఎలా సంరక్షించాలో తెలుసుకోవాలి.
మీరు తరచుగా జీన్స్ ని ఉతికితే ఫాబ్రిక్ తొందరగా పాడైపోతుంది. అంతేకాక జీన్స్ రంగు షెడ్ అయ్యిపోయి చిరిగిపోవటమే కాక చాలా పాతదిగా కన్పిస్తుంది.

మీరు జీన్స్ పట్ల శ్రద్ద ఎక్కువగా పెట్టాలంటే, సరైన మరియు మంచి డిటర్జెంట్ వాడాలని గుర్తుంచుకోవాలి. ఫాబ్రిక్ కఠినముగా ఉంటుందని చాలా మంది ఎక్కువ వేడి ఉన్న నీటిలో నానబెట్టి ఉతుకుతూ ఉంటారు. ఆ విధంగా చేయటం చాలా తప్పు.
మీ జీన్స్ ఉతికే పద్దతుల వలన జీన్స్ తొందరగా పాతదిగా కనపడుతుంది. మీ జీన్స్ పాతదిగా కనపడకుండా ఉండటానికి కొన్ని చిట్కాలను మేము చెప్పుతాం. ఈ సాదారణ చిట్కాలను పాటిస్తే పాత జీన్స్ బ్రాండ్ జీన్స్ వలె ఎక్కువ కాలం మన్నుతుంది.
కాబట్టి, ఈ చిట్కాలు పరిశీలించి మరియు వెంటనే పాటించండి.

1. వాషింగ్ చిట్కా
మీరు జీన్స్ ని నీటిలో ముంచి పిండినప్పుడు రంగు పోతూ ఉంటే, జీన్స్ ని తిరగవేసి ఉతకటం మంచిది. ఈ చిట్కా పాటిస్తే జీన్స్ కొత్తవాటిలా మెరుతస్తాయి
షేప్ అప్: జీన్స్ వాష్ చేసినప్పుడల్లా, వాటి షేపులు మారిపోతుంటాయి మరియు క్వాలిటీ తగ్గిపోతుంది, క్వాలిటి తగ్గిపోకుండా ఉండాలంటే షేప్ మారకుండా ఉండాలంటే ప్యాట్ జిప్ క్లోజ్ చేసి, బటన్ పెట్టి వాష్ చేయడం వల్ల షేప్ మారకుండా ఉంటుంది

ప్యాకెట్ డబుల్ చెక్ చేయాలి: జీన్స్ కొత్తవాటిలా అలాగే ఉండాలంటే ప్యాట్ వాష్ చేయడానికి ముందు చెక్ చేయాలి. వాషింగ్ మెషిన్ లో వేడానికి ముందు ప్యాకెట్ చెక్ చేయాలి . ప్యాకెట్ లో టిష్యులున్నట్లైతే వాష్ చేసేప్పుడు ప్యాంపర్ స్టిక్ అవుతుంది, ఇది ప్యాంట్ క్వాలిటీని దెబ్బతీస్తుంది. ఫ్యాబ్రిక్ పోతుంది.
బ్లీచ్ చేయకూడదు: జీన్స్ కలర్ పోతుంటే బ్లీచింగ్ తో వాష్ చేయకూడదు ,. ఇలా చేయడం వల్ల మరింత పాతవాటిలా కనబడుతాయి.

సన్ లైట్: సన్ లైట్ లో డ్రై చేయడం వల్ల కలర్ , షేప్ మారిపోతాయి కాబ్టి, సన్ రేస్ నుండి ఫ్యాబ్రిక్ పోకూడదనుకుంటే నీడలో ఆరవేయాలి.



Click it and Unblock the Notifications