For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలర్ట్ : ఫ్రిజ్ లో గుడ్లను నిల్వచేసే వారికి కొన్ని సూచనలు..

|

మనందరం కోడి గుడ్లను చాలా రోజుల పాటు ఫ్రిజ్ లో ఉంచుతాము అవునా! ఎందుకు అని ఎపుడైన ఆలోచించారా? మనం వాడే ఫ్రిజ్ లలో కూడా గుడ్లను ఉంచటానికి ప్రత్యేక స్థానం కూడా ఉంటుంది. కానీ, గుడ్లను అందులో ఉంచటానికి రెండు, మూడు సార్లు ఆలోచించాలి. ఎందుకంటే, ఫ్రిజ్ లో నిల్వ చేసిన గుడ్లను తినటం వలన అనారోగ్యాలకు గురవుతామని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఎందుకు ఉంచకూడదనే కారణాలు తెలిస్తే ఆశ్చర్యానికి గురవుతారు. వీటికి ముందుగా, ఫ్రిజ్ లో ఎందుకు ఉంచుతున్నామో కారణాల గురించి తెలుసుకుందాము.

Why Eggs Should Not Be Kept In The Fridge

గుడ్లను ఫ్రిజ్ లో ఉంచటం వలన ఆహరం విషంగా మారకుండా ఉంటుంది. అంతేకాకుండా, ఫ్రిజ్ లోపల సాల్మొనెల్ల అభివృద్ధి చెందదు. గుడ్లను ఫ్రిజ్ లో నిల్వ ఉంచటం మంచిదే అని చెప్పవచ్చు.

మీకు బేకింగ్ చేసిన వంటకాలంటే ఇష్టమా? అయితే ఫ్రిజ్ లో ఉంచిన గుడ్డు యొక్కతెల్ల సొన కన్నా గది ఉష్ణోగ్రత వద్ద ఉంచిన గుడ్డు యొక్క తెల్ల సొన రుచికరంగా ఉంటుంది.

Why Eggs Should Not Be Kept In The Fridge

కుల్లిపోవటం
గది ఉష్ణోగ్రత ఉంచిన గుడ్లులతో పోలిస్తే, ఫ్రిజ్ లో ఉంచిన గుడ్లు త్వరగా కుల్లిపోతాయి. ఫ్రిజ్ లో ఉంచిన గుడ్లను భయటకు తీసిన తరువాత పుల్లటి రుచిగా అనిస్తాయి. కావున గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచటమే మంచిది.

Why Eggs Should Not Be Kept In The Fridge

పెంకుపై బ్యాక్టీరియా
గది ఉష్ణోగ్రత ఉంచిన గుడ్లు మరియు ఫ్రిజ్ లో నిల్వ ఉంచిన గుడ్లను గమనిస్తే, ఫ్రిజ్ లో ఉంచిన గుడ్లు, ఘనీభవనానికి గురై, పెంకుపై బ్యాక్టీరియా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. వీటిని తినటం వలనఅనారోగ్యానికి గురయ్యే అవకాశం చాలానే ఉన్నాయి.

గుడ్లు క్యుటికల్ లను కలిగి ఉంటాయి
తాజా గుడ్లను ఫ్రిజ్ లో ఉంచాల్సిన అవసరం లేదు ఎందుకంటే, వీటిలో ఉండే క్యుటికల్ లు చెక్కుచెదరకుండా ఉంటాయి.

Why Eggs Should Not Be Kept In The Fridge

సాల్మొనెల్లా సంక్రమణ
గది ఉష్ణోగ్రత వద్ద సాల్మొనెల్లా సోకిన గుడ్డు పక్కన ఉన్న గుడ్డు కూడా వైరస్ కు గురవుతుంది. కానీ, ఫ్రిజ్ లో ఉంచటం వలన ఇలాంటి సంక్రమణకు గురవకుండా చూసుకోవచ్చు.

నిజానికి తాజా గుడ్లను రెండు రోజుల లోపే తినటం చాలా ఆరోగ్యకరం.

English summary

Why Eggs Should Not Be Kept In The Fridge

Why you shouldn't keep eggs in the fridge,Eggs will last longer in the fridge, provided you don't put them in the door. The cold does make them last, but constant changes in temperature can make them go off quicker. They should be kept nearer the back of the fridge, where the temperature is more constant.
Story first published:Friday, April 22, 2016, 18:25 [IST]
Desktop Bottom Promotion