Latest Updates
-
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.!
కలహించే జన్యువుల తొలగింపు!
Pet Care
oi-Nageswara
By B N Sharma

చెడు ప్రవర్తన కల కుక్కల సంతానోత్పత్తి ఆపటం, వాటిని కలహించేవి కాకుండా, ప్రేమించేవిగా తయారు చేయడం గా ఒక ప్రాజెక్టు అమలు చేశారు. ఈ ప్రాజెక్టు లో పుట్టిన కుక్కలు బాగా ప్రవర్తించాయి. అవి కలహించటానికి గట్టి జన్యువు ఒకటి కారణమని దీనిని తీసివేయటం సాధ్యమని వేజినింజెన్ యూనివర్శిటీ అధ్యయన గ్రూపులోని జానేవన్ డెర్ బోర్గ్ తెలిపారు. జన్యువు తొలగించిన తర్వాత వాటికి టెస్ట్ సర్టిఫికెట్ ఇస్తారు. అది వారి టెస్ట్ లో విఫలమయితే దానికి పెడిగ్రీ సర్టిఫికేట్ ఇవ్వరట. ఇటువంటి కుక్కలను యజమానులు పెంచరాదని తెలిపారు.
స్టడీ కొరకు సుమారు 800 మంది రాట్‌వీలర్ జాతి కుక్కల యజమానులను వాటి ప్రవర్తనపట్ల ప్రశ్నించారు. జన్యువులు తొలగించిన కుక్కలు కొత్త మనుషులను కరచి నప్పటికి అది వాటి ప్రవర్తనవలన కాదని యజమాని ఆస్తులను రక్షించటానికి కరిచాయని గ్రహించారు.
Comments
English summary
'Aggressive' Genes In Dogs Removed | కలహించే జన్యువుల తొలగింపు!
Story first published: Saturday, October 22, 2011, 8:50 [IST]
Other articles published on Oct 22, 2011



Click it and Unblock the Notifications