Latest Updates
-
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు!
పెంపుడు జంతువులు ప్రమాదాల సంకేతాలా?
Pet Care
oi-Nageswara
By B N Sharma

పిల్లులకంటే కూడా కుక్కలు సుమారు ఏడున్నర రెట్లు అధికంగా ప్రమాదాలను తెచ్చిపెట్టాయి. గాయాలపాలై ఆస్పత్రులలో వున్న వారిలో మహిళలు, పిల్లలు అధికంగా వున్నారని వీరు పెంపుడు జంతువుల బలానికి తట్టుకోలేక కిందపడినట్లుగా పరిశోధకులు చెపుతున్నారు. వీరిలో వయసు పైబడిన వారు కొందరు కుక్కల ఊడిన బొచ్చు పై జారి పడి గాయాలపాలైనవారు కూడా వున్నారట.
కుక్క సంబంధిత గాయాలు చాలా వరకు వాటిని నడకకు తీసుకు వెళ్ళినపుడు జరిగినవని, వాటిని నడిపించే యజమానులకు వాటి బలానికి తట్టుకోలేక పడిపోవటం జరిగిందని రీసెర్చి చెపుతోంది.
Comments
English summary
Are Pets Dangerous? | పెంపుడు జంతువులు ప్రమాదాల సంకేతాలా?
Story first published: Thursday, October 27, 2011, 16:31 [IST]
Other articles published on Oct 27, 2011



Click it and Unblock the Notifications