Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
పాపం.. శునకానికి డైటింగ్ తప్పలేదు..!!
Pet Care
oi-Sivanjaneyulu Bommu

ఉండాల్సిన దానికన్న అధిక బరువు ఉండటతో 'శ్యాంసన్' తన పెట్ హౌస్ లోంచి బయటకు వచ్చేందుకు అపసోపాలు పడుతున్నాడట.. ఇది చూసి చలించి పోయిన యజమానులు వైటర్నరి వైద్యులను సంప్రదించి వారి సూచనల మేర శ్యాంసన్‌తో స్ట్రిక్ట్ డైటింగ్ చేయుస్తున్నారు. ఈ డైట్ ప్రారంభించాక 'శ్యాంసన్' క్రమంగా బరువు తగ్గటం మొదలైంది. వైద్యులు సూచించిన ఆహార నియమాలను పాటించి తమ 'శ్యాంసన్'ను కాపాడుకోవటమే తమ లక్ష్యమని యజమానులు కృతనిశ్చయంతో ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో అతి బరువైన శునకంగా 'శ్యాంసన్' గుర్తింపు పొందింది.
Comments
English summary
Australian Lab Reaches Nearly 200 lbs..!! | పాపం.. శునకానికి డైటింగ్ తప్పలేదు..!!
Story first published: Saturday, September 3, 2011, 15:36 [IST]
Other articles published on Sep 3, 2011



Click it and Unblock the Notifications