Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
పొమేరియన్ కు పోషకాహారం ఎలా?

కుక్కలకు సాధారణంగా మూడు రకాల ఆహారాలుంటాయి-
1. ఇంటి ఆహారం: ఇంటిలో దాని కొరకు వండితే పూర్తి ఆరోగ్యమే. అవసరమైన అన్ని పోషకాలు పడతాయి. ఆహార పదార్ధాలలో కల్తీ, ఆర్టిఫిషియల్ రంగులు వుండవు. మన కుటుంబ సభ్యులకు ఎలా పెడతామో అలానే తయారు చేసి పెట్టవచ్చు. పొమేరియన్ కుక్కలు కుటుంబ కుక్కలే కనుక ఇంట్లో వండే తిండిపదార్ధాలను బాగా ఇష్టపడతాయి.
2. ప్యాకేజీ ఆహారం- మాంసం, కూరలు మొదలైనవి టిన్నులలో వీటి కొరకు వస్తాయి. వీటికవసరమైన పోషక విలువలుకల ఆహారం ప్రత్యేకంగా ప్యాక్ చేస్తారు. కాని ఇవి సింధటిక్ కనుక వీటిని పెట్టే కంటే తాజా మాంసం పెట్టటం మంచిది. అయితే, ప్యాకేజీలలో వచ్చే డ్రై ఫుడ్ లో కుక్కలకవసరమైన పోషక విలువలు కల ఆహారాన్ని ఇవ్వవచ్చు.
3. పొమేరియన్లకు ప్రత్యేక ఆహారం కూడా అమ్ముతారు. అపుడే వండిన ఆహారం అంటే పొమేరియన్ బాగ ఇష్టపడుతుంది. బ్రౌన్ రైస్, ఇతర వంటకాలు కూడా దానికి పెట్టచ్చు. పొమేరియన్లు పస్తా, ఇతర గోధుమతో చేసిన నూడుల్స్ కూడా ఇష్టపడతాయి. కనుక అపుడపుడూ అవి చిన్న పిల్లలుగా వున్నపుడు ఈ నూడుల్స్ తినిపించండి. మనుషులకు ఇంటి ఆహారం ఎలా మంచిదో పొమేరియన్లకు కూడా అలాగే ఇంటిలో చేసిన వంటకాలు వాటికి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇస్తాయి.



Click it and Unblock the Notifications