Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
సహజ ఆహారం ఎప్పటికి మంచిదే!

1. చాలా దేశాలలో కుక్కలకు కూడా అధిక బరువనేది ఒక కామన్ సమస్య అయిపోయింది. కుక్కల యజమానులు తమ పగ్స్ కు ఏ రకం ఆహారం ఇస్తే బావుంటుందనేది నిర్ణయించుకోవాలి. సోడియం, కొల్లెస్టరాల్ స్ధాయిలు అధికమై పగ్స్ కూడా జాయింట్ పెయిన్స్ తో బాధ పడుతున్నాయి. బయట దొరికే కమ్మర్షియల్ ఆహారం కుక్కలను అధికబరువు, సోమరి తనాలకు గురి చేస్తోంది.
2. పోషక విలువలు కల బ్రౌన్ రైస్ వీటి చిన్న పొట్టలకు చాలా మంచిది. నాన్ వెజిటేరియన్ ఆహారంకి వస్తే వీటికి చికెన్ లెగ్ ఇవ్వటం మంచిది. బ్రౌన్ రైస్ తో ఇడ్లీలు, కేకులు చేసి పెట్టవచ్చు.
3. వేపుడు మాంసాన్ని ఆలివ్ నూనెతో కలిపి పెడితే కుక్కలు ఆరోగ్యంగా వుంటాయి. దీనిని ఆలివ్ నూనెలో మాంసపు ముక్కలు వేసి బాగా వేయించి చేస్తారు.
4. ఇక వెజిటబుల్స్ కు వస్తే, కేరట్స్, లాంటి గట్టి కూరలు పెట్టి వాటి పళ్ళకు పని కల్పించాలి. ఉడికించిన లేదా స్వీట్ పొటాటోలు కూడా వీటికి పెట్టవచ్చు.
5. పగ్ లు చికెన్ లేదా బీఫ్ బాగా ఇష్టపడతాయి. కనుక చికెన్ పసు ను ఎక్కువ మసాలా లేకుండా పెట్టవచ్చు.
6. ఉడికించిన లేదా తాజా కూరగాయలను ఎగ్ ఆమ్లెట్ తో కలిపి ప్రతిరోజూ పెట్టవచ్చు. పాల ఉత్పత్తులైన గట్టి పెరుగు వంటివి కూడా వీటికి ఆహారంగా ఇవ్వవచ్చు.



Click it and Unblock the Notifications