Latest Updates
-
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే! -
నోరూరించే గోంగూర అన్నం..తెలుగువారి రుచుల్లో రారాజు!
నా బాడీ...! నా ఇష్టం... ! ఎంతకాలమైనా సరే!
Pet Care
oi-Nageswara
By B N Sharma

పెంపుడు కుక్కల బలాన్ని పునరుద్ధరించటానికి చేసే వైద్యంలో భాగంగా ఈ టెక్నాలజీని వెటర్నరీ ఆస్పత్రులకు అందించటానికి తాము కొన్ని అనుమతులు పొందనున్నామని ప్రొఫెసర్ స్వీనీ తెలిపినట్లు ది టెలిగ్రాఫ్ పత్రిక పేర్కొంది. కుక్కలు బలహీనపడితే, వాటి యజమానులు కూడా ఆందోళన చెందుతారు. కనుక త్వరలోనే కుక్కలలో జీన్స్ మార్పిడి పద్ధతి కూడా ప్రవేశ పెడతామని ప్రొఫెసర్ స్వీనీ వెల్లడించారు.
కుక్కలకు చేసే ఈ జీన్స్ మార్పిడి వైద్యం రిస్కు లేకుండా విజయవంతమైన స్ధాయికి చేరితే కండరాలజబ్బులు మొదలైనవి వున్న మనుషులకు కూడా దీనినే అమలు చేయవచ్చని కూడా పరిశోధకులు తెలుపుతున్నారు. మానవులకు కూడా ఏజ్ రిగ్రెషన్ వస్తే.....ఆనందో బ్రహ్మ... ! నా బాడీ ...నా ఇష్టం...గా తయారవుతుంది.
Comments
Read more about: home and gardening pet care age regression హోం అండ్ గార్డెనింగ్ పెట్ కేర్ వయసు వెనక్కు మళ్ళుట
English summary
Can Be Made Young Again! | ఏజ్ రిగ్రెషన్ మనుషులకు వస్తే...!
Story first published: Tuesday, November 8, 2011, 15:24 [IST]
Other articles published on Nov 8, 2011



Click it and Unblock the Notifications