Latest Updates
-
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.!
ధనికుల ఇంట పెరిగే కుక్కలు!

ప్యారిస్ హిల్టన్: కోట్లాది డాలర్ల ఆస్తికి వారసురాలు, వ్యాపారాలున్నాయి, ఒక సింగర్ మరియు కుక్కలంటే చాలా ఇష్టం కలది. తన జేబులో ఎపుడూ 17 కుక్కలుంటాయి. ఇక ఆమె ఎక్కడకు వెళ్ళినా కుక్కలు వెంటుండాల్సిందే. పర్సు సైజులో వుండే ఆమె పెంపుడు కుక్క చివావా లేదా చిహుహా టింకర్ బెల్ ఆమె రియాల్టీ టివీ షోలలో కనపడుతూనే వుంటుంది. ఇది ఒకసారి ఇంటినుండి తప్పిపోతే దానిని తెచ్చిపెట్టిన వారికి ప్యారిస్ హిల్టన్ 5,000 డాలర్లు బహుమానం కూడా ప్రకటించింది. దీనిని బట్టి కుక్కలంటే ఈ సెలబ్రిటీకి ఎంత మక్కువో తెలుస్తోంది.
ఓప్రా విన్ ఫ్రే: మంచి పెంపుడు కుక్కల యజమానిగా ప్రసిద్ధి కెక్కింది. ఒక మేగజైన్ కూడా ఈమెను కీర్తించింది. ఈమె వద్ద వివిధజాతుల కుక్కలున్నాయి. 2 కాకర్ స్పానియల్, 3 గోల్డెన్ రిట్రీవర్లు కూడా వున్నాయి.
బ్రిట్నీ స్పియర్స్: ఈ సింగర్ 2004 లో ఒక అవార్డు షో లో తన చిన్ని చిహువా కుక్కకు 100,000 డాలర్ల విలువచేసే డైమండ్లు పొదిగిన కాలర్ కట్టి ప్రదర్శన ఇవ్వడంతో ఒక మంచి డాగ్ లవర్ గా ఖ్యాతికెక్కింది.
ఎల్టన్ జాన్: ఈసెలిబ్రిటీ వద్ద 20 కుక్కలున్నాయి. వీటిలో వుల్ఫ్ హైండ్, లేబ్రేడర్, జర్మన్ షెప్పర్డ్, స్పానియల్ రకాలు ప్రధానమైనవి. ఈ సింగర్ ఎక్కడ ప్రదర్శన ఇచ్చినా ఇవి కూడా దర్శనమిస్తాయి. 2006 ఆల్బంలో వీటికి కూడా పాత్ర ఇవ్వబడింది.
మేరియా కేరీ: ఈమెకు తన మాజీ భర్త టామీ మొలోలా జిల్ ఇ బీన్స్ అనే పేరున్న జాక్ రస్సెల్ ను బహుకరించాడు.
జెస్సికా ఆల్బా: ఈమెకు కుక్కలంటే ఎంతో మక్కువ. భోజనం చేసినా, షాపింగ్ చేసినా, వాకింగ్ చేసినా తన రెండ్ పగ్ జాతి కుక్కలతోనే. కుక్కలకు ప్రత్యేక గదులు కేటాయించి ఇంటీరియర్స్ అలంకరించి, సింధటిక్ మెటీరియల్ లాన్స్ వాటికి తయారుచేయించి ఎంతో పేరు పొందింది.



Click it and Unblock the Notifications