Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
కుక్కలతో నేస్తం....ఆరోగ్యానికి అవసరం!
Pet Care
oi-Nageswara Sharma
By B N Sharma

బద్ధకంగా సోఫాలో అతుక్కుపోయే పిల్లల్ని కదిలించి చురుగ్గా మార్చడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయని తేలింది. కుక్కలతోపాటు నడవడం, పరుగెత్తడం వంటివి కూడా మనిషిని చైతన్యపరుస్తాయని తమ అధ్యయనంలో తేలిందంటున్నారు పరిశోధకులు.
కుక్కలను పెంచుతున్న 600 మంది యుక్తవయస్కులపై చేపట్టిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. వ్యాయామం చేసే వారితో పోల్చి చూసినప్పుడు కుక్కలతో నడక, పరుగెత్తడం వంటి పనులు చేసే వారు అంతే ఆరోగ్యంతో ఉన్నట్లు తేలింది.
Comments
Read more about: home and gardening petcare children dogs హోం అండ్ గార్డెనింగ్ పెట్ కేర్ పిల్లలు కుక్కలు
English summary
Dogs keep the man healthy | కుక్కలతో నేస్తం....ఆరోగ్యానికి అవసరం!
Story first published: Wednesday, September 7, 2011, 15:44 [IST]
Other articles published on Sep 7, 2011



Click it and Unblock the Notifications