Latest Updates
-
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.!
కుక్కకు రెస్టు - యజమానికి టెస్టు... !

అంతే, వాటి కొరకు దేశంలోని కొన్ని నగరాల్లో పెట్ రిసార్ట్ కం డే కేర్ సెంటర్స్ వెలుస్తున్నాయి. ఈ తరహా రిసార్టులు ఇప్పటికే పాశ్చాత్య దేశాలలో వున్నాయట. ఈ విషయంలో చెన్నై, ముంబై వంటి మహానగరాలు కుక్కల రిసార్టులపై ఆదాయం కూడా సంపాయిస్తున్నాయట. తాజాగా, పెట్ కేర్ సెంటర్లు బెంగుళూరులో కూడా మొదలవుతున్నాయి. కుక్కల ప్రేమికుడు ఒకరు 'పా అండ్ క్లా ' అనే పేరుతో బెంగుళూరులో ఒక కుక్కల రిసార్టుకు నాంది పలికాడు. సుమారు వందమంది యజమానులు 60 కుక్కలను 10 పిల్లులను రిసార్టులో కాలక్షేపం చేయిస్తున్నారని వెల్లడించారు.
ఈ రిసార్టులో వీటికవసరమైన ప్రాధమిక శిక్షణలు కూడా ఇచ్చేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇక కుక్కల యజమానులు తాము అమితంగా ప్రేమించే కుక్కలు రిసార్టులలో ఆనందించటాన్ని చూసి మరింత సంతోషంగా వున్నారు. కాని వీటికి ఈ రకంగా రెస్ట్ ఇచ్చేస్తే...ఇంటి కాపలా ఎవరు చూస్తారనేది వారికి పరీక్షగా కూడా మారుతోందట.



Click it and Unblock the Notifications